వెంకయ్య నాయుడు, చిరంజీవికి కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపిక
- తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారికి కేటీఆర్ అభినందనలు
- పద్మ అవార్డు గ్రహీతల విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అన్న జు.ఎన్టీఆర్
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెంకయ్యనాయుడు, చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. వారి విజయాలు రాబోయే తరాల్లో స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షించారు.