ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వృద్ధాప్యంలో ఉన్న అత్తను కోడలే చూసుకోవాలి.. అది మన సంస్కృతిలోనే ఉంది: ఝార్ఖండ్ హైకోర్టు
    01 Thu 10:21

    వృద్ధాప్యంలో ఉన్న అత్తను కోడలే చూసుకోవాలి.. అది మన సంస్కృతిలోనే ఉంది: ఝార్ఖండ్ హైకోర్టు

    • విడాకుల కేసులో హైకోర్టు కీలక తీర్పు
    • వృద్ధులైన అత్తమామల నుంచి విడిపోవాలని ఒత్తిడి తేవడం సరికాదని వ్యాఖ్య
    • ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోతే మనోవర్తి పొందే హక్కు ఉండదన్న న్యాయస్థానం
  • కొత్త అవతారంలో అక్కినేని హీరో.. నిర్మాతగా మారిన నాగచైతన్య
    02 Fri 15:54

    కొత్త అవతారంలో అక్కినేని హీరో.. నిర్మాతగా మారిన నాగచైతన్య

    • లాంఛనంగా ప్రారంభమైన నాగచైతన్య 'దూత 2' వెబ్ సిరీస్
    • ఈ సిరీస్‌తో తొలిసారి నిర్మాతగా మారిన హీరో నాగచైతన్య
    • హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు
    • ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున
    • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రానున్న సస్పెన్స్ థ్రిల్లర్
  • జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసిన పవన్ కల్యాణ్?
    03 Fri 15:51

    జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసిన పవన్ కల్యాణ్?

    • ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
    • టీడీపీ 3 స్థానాలు, జనసేన ఒక స్థానంలో పోటీ
    • చాలా కాలంగా లింగమనేని పేరును పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్
  • చిన్నారి క‌డుపులో త‌న్నిన రోబో.. నొప్పితో విల‌విల్లాడిన‌ బాలుడు.. వీడియో ఇదిగో!
    04 Fri 15:49

    చిన్నారి క‌డుపులో త‌న్నిన రోబో.. నొప్పితో విల‌విల్లాడిన‌ బాలుడు.. వీడియో ఇదిగో!

    • చైనా బొటానికల్ గార్డెన్‌లో రోబో ప్రదర్శనలో అపశ్రుతి
    • మార్షల్ ఆర్ట్స్ విన్యాసంలో భాగంగా బాలుడిని కాలితో తన్నిన రోబో
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • రోబోల భద్రత, యంత్రాలు తప్పు చేస్తే బాధ్యత ఎవరిదనే దానిపై తీవ్ర చర్చ
    • నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్ల విమర్శలు
  • ఈ 5 సముద్రపు పాములు వెరీ డేంజర్!
    05 Fri 15:32

    ఈ 5 సముద్రపు పాములు వెరీ డేంజర్!

    • పసిఫిక్, ఇండో-పసిఫిక్ సముద్రాల్లో విషపూరిత పాములపై అలర్ట్
    • ఎల్లో-బెల్లీడ్, డ్యుబోయిస్ వంటి అత్యంత విషపూరిత జాతులపై అవగాహన
    • పాములు రెచ్చగొడితే తప్ప దాడి చేయవని, దూరంగా ఉండాలని సూచన
    • పాముకాటుకు గురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి
  • గతంలో త్రిషపై వ్యాఖ్యలు చేసిన పార్తిబన్... సీఎం విజయ్ ని కలిశాడు!
    06 Fri 15:19

    గతంలో త్రిషపై వ్యాఖ్యలు చేసిన పార్తిబన్... సీఎం విజయ్ ని కలిశాడు!

    • తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నటుడు పార్తిబన్ భేటీ
    • ప్రత్యేక పెయింటింగ్, అభినందిస్తూ లేఖ ఇచ్చిన పార్తిబన్
    • నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారిగా సమావేశం
    • విజయ్‌ను 'చక్రవర్తి'గా అభివర్ణించిన పార్తిబన్
    • పార్తిబన్ వ్యాఖ్యలపై గతంలో ఘాటుగా స్పందించిన త్రిష
  • 80 ఏళ్ల చిక్కుముడిని ఇట్టే విప్పేసిన ఏఐ!
    07 Fri 15:17

    80 ఏళ్ల చిక్కుముడిని ఇట్టే విప్పేసిన ఏఐ!

    • 80 ఏళ్ల నాటి క్లిష్టమైన గణిత సమస్యను ఛేదించిన ఓపెన్‌ఏఐ
    • పాల్ ఎర్డోస్ విసిరిన 'ప్లానార్ యూనిట్ డిస్టెన్స్' సవాల్‌కు సమాధానం
    • పాత అంచనాలను తప్పు అని నిరూపిస్తూ సరికొత్త పరిష్కారం
    • గణితంలో ఏఐ సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన ఘటన
    • ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు సైతం ధ్రువీకరించిన ఏఐ ఫలితం
  • కత్రినా కైఫ్‌ ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదు.. ఇంత‌కీ ఏం వాడుతుందో తెలుసా!
    08 Fri 15:04

    కత్రినా కైఫ్‌ ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదు.. ఇంత‌కీ ఏం వాడుతుందో తెలుసా!

    • ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్
    • ఆమె ఒత్తైన, నిగనిగలాడే జుట్టుపైనే అందరి దృష్టి
    • తన జుట్టు రహస్యం అత్తగారు చేసే హోమ్‌మేడ్ నూనె అని వెల్లడి
    • ఉల్లి, ఉసిరి, అవకాడోలతో ఈ నూనె తయారీ
    • బిడ్డ పుట్టిన తర్వాత కూడా జుట్టు రాలకపోవడంపై నెటిజన్ల ఆశ్చర్యం
  • ఎన్‌ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్
    09 Fri 14:58

    ఎన్‌ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్

    • చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గాదె ఇన్నయ్య
    • రెండు నెలల బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
    • బెయిల్ గడువు ముగిసిన వెంటనే లొంగిపోవాలని ఆదేశం
  • బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
    10 Fri 14:55

    బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

    • అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోద ముద్ర
    • అన్నామలై నిష్క్రమణతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న తమిళనాడు బీజేపీ
    • వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్య
    • పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV