Wed 07:31 నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల ఏప్రిల్ నెల దర్శన టికెట్లు, వసతి గదుల కోటా నేడు విడుదల ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి గదుల బుకింగ్ Read full story
Wed 19:22 చంద్రగిరి చెవిలో పువ్వును జగనే నమ్మడం లేదు: మంత్రి నారా లోకేశ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన అధినేత జగనే నమ్మడం లేదన్న లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదేనని భరోసా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తామని వెల్లడి Read full story
Wed 19:21 డీలిమిటేషన్ ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది: చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ ఏపీ తన రాజకీయ ప్రభావాన్ని కోల్పోతుందన్న షర్మిల డీలిమిటేషన్ ను చంద్రబాబు వ్యతిరేకించాలని విన్నపం దీనిపై చర్చించేందుకు ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పలుడు చేయాలని సూచన Read full story
Wed 19:17 ముఖ్యమంత్రిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితం: మల్లు రవి రేవంత్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన మల్లు రవి సీఎంను నోరు మూసుకుని కూర్చో అనడం కిషన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని విమర్శ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపిస్తామని వ్యాఖ్య Read full story
Wed 19:15 ఇరాన్‌తో యుద్ధంలో రూ.2 వేల కోట్లకు పైగా విలువైన నిఘా డ్రోన్‌ను నష్టపోయిన అమెరికా ఈ నెల 9న హర్మూజ్ జలసంధి వద్ద ఘటన నిఘా డ్రోన్‌ను నష్టపోయినట్లు ధృవీకరించిన అమెరికా సాంకేతిక లోపం కారణంగానే కూలిపోయినట్లు వెల్లడి Read full story
Wed 18:42 రామాలయ నిర్మాణానికి కోటి రూపాయల విరాళాలు: ఆకివీడు ఆలయంపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు అన్ని రకాల అనుమతులతో ఆకివీడు రామాలయాన్ని వైభవంగా నిర్మిస్తామన్న రఘురామ ఇక్కడ పురాతన రామాలయం ఉందనే విషయం తనకు సాక్షి ద్వారానే తెలిసిందని వెల్లడి కల్వరి టెంపుల్ వంటి వారు ప్రార్థనా మందిరాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆరోపణ Read full story
Wed 18:35 డీలిమిటేషన్ పై తన వైఖరి వెల్లడించిన విజయ్ లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనపై విజయ్ తీవ్ర వ్యతిరేకత జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది పెను శాపమన్న విజయ్ పార్లమెంటులో దక్షిణాది గొంతు బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిక కేంద్ర నిధుల కేటాయింపులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ Read full story
Wed 18:23 ఇరాన్‌కు ఇక ఆయుధాలు పంపబోమని చైనా చెప్పింది: ట్రంప్ తమ మాట విని చైనా వెనక్కి తగ్గిందన్న ట్రంప్ హర్మూజ్ ను ఇక మూసి ఉంచడం జరగదని ఉద్ఘాటన హర్మూజ్ ను తెరిచే ప్రయత్నాలపై చైనా సంతోషంగా ఉందని వెల్లడి చర్చలు యుద్ధం కన్నా మంచివని వ్యాఖ్యలు Read full story
Wed 18:07 ట్రంప్ ఆంక్షలు ముగియడానికి ముందు భారత్‌కు పెద్ద ఎత్తున ఇరాన్ చమురు దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రాక పారాదీప్, సిక్కాలలో చమురు అన్‌లోడింగ్ ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత గడువు త్వరలో ముగింపు Read full story
Wed 18:03 రామ్ చరణ్ 'పెద్ది' జూన్‌కు వాయిదా.. కారణమేంటో చెప్పిన మేకర్స్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల మరోసారి వాయిదా ఏప్రిల్ 30కి బదులుగా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అదనపు సమయం అవసరమని ప్రకటన ఒక్క పాట మినహా సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అద్భుతమైన థియేటర్ అనుభవం కోసమే ఈ నిర్ణయమన్న చిత్రబృందం Read full story