ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ లూథర్ మృతి
    Sat 17:14

    అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ లూథర్ మృతి

    • నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురైన లూథర్ బాబు
    • తాడేపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
    • ఉద్యమం చివరి దశలో లూథర్ ను కోల్పోవడం దురదృష్టకరమన్న జేఏసీ నేతలు
    Read full story
  • చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు స్పోర్ట్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
    Wed 15:06

    చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు స్పోర్ట్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

    • చంద్రగిరిలో క్రీడా సంబరం
    • సీఎం చదివిన బడిలో క్రీడా వికాస కేంద్రం
    • రూ.3.17 కోట్లతో క్రీడా కేంద్రం
    • మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం
    • పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన లోకేశ్
    Read full story
  • మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేసీఆర్ నిర్ణయం ఇదీ
    Wed 15:05

    మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేసీఆర్ నిర్ణయం ఇదీ

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు
    • డీలిమిటేషన్ బిల్లును పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని వెల్లడి
    • దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వెల్లడి
    Read full story
  • టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్
    Wed 14:46

    టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్

    • తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్ బాబును నియమించిన చంద్రబాబు
    • కొత్తగా ప్రకటించిన 18 మంది ఉపాధ్యక్షుల బృందంలో సతీశ్ కు చోటు
    • కష్టపడే కార్యకర్తకు టీడీపీలో గుర్తింపు ఉంటుందన్న సానా సతీశ్
    • పార్టీ నమ్మకాన్ని నిలబెడతానని వెల్లడి
    Read full story
  • నియోజకవర్గాల పునర్విభజన అంశం.. కేంద్రంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం
    Wed 14:42

    నియోజకవర్గాల పునర్విభజన అంశం.. కేంద్రంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం

    • తమిళనాడు గళాన్ని పట్టించుకోకుంటే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక
    • పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపణ
    • డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణాది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడి
    • బిల్లును వ్యతిరేకిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన
    Read full story
  • అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఉన్న గందరగోళానికి తెరదించిన ప్రభుత్వం
    Wed 14:34

    అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఉన్న గందరగోళానికి తెరదించిన ప్రభుత్వం

    • అమరావతి స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
    • 'Amaravathi'కి బదులుగా 'Amaravati' అని రాయాలని స్పష్టీకరణ
    • ఈ కొత్త మార్పును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు
    Read full story
  • అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి
    Wed 14:30

    అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి

    • ప్రతిష్ఠాత్మక అన్నెసీ 2026 ఫెస్టివల్ కు బాహుబలి యానిమేషన్ చిత్రం ఎంపిక
    • 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో ప్రదర్శించనున్న 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'
    • ఇది భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమన్న దర్శకధీరుడు
    Read full story
  • దేవుడు అన్నీ చూస్తున్నాడు.. మత్స్యకారుల హక్కుల్ని చంద్రబాబు తాత కూడా తీసుకోలేరు: జగన్
    Wed 14:12

    దేవుడు అన్నీ చూస్తున్నాడు.. మత్స్యకారుల హక్కుల్ని చంద్రబాబు తాత కూడా తీసుకోలేరు: జగన్

    • కళ్లు మూసి తెరిచేలోగా మళ్లీ మన ప్రభుత్వమన్న జగన్
    • కూటమి పాలనలో మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విమర్శ
    • జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ
    • తమ హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టులు, హార్బర్లు నిర్మించామని వెల్లడి
    • అధికారంలోకి రాగానే మత్స్యకారుల హక్కులు కాపాడతామని హామీ
    Read full story
  • విద్యాశాఖ మంత్రిగా... నారా లోకేశ్ కృషికి దక్కిన ఇంటర్ 'ఫలితం'
    Wed 14:07

    విద్యాశాఖ మంత్రిగా... నారా లోకేశ్ కృషికి దక్కిన ఇంటర్ 'ఫలితం'

    • ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో  పెరిగిన ఉత్తీర్ణ‌త
    • 12 ఏళ్ల త‌రువాత‌ మొదటి సంవత్సరం 77 శాతం ఉత్తీర్ణతతో స‌రికొత్త రికార్డు 
    • ప్ర‌భుత్వ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్ గ‌తేడాది కంటే 8 శాతం పెరిగి 66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
    • ఇంటర్ విద్యార్థుల‌కూ మ‌ధ్యాహ్న‌భోజ‌నం, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ
    • క‌ళాశాల‌ల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌
    Read full story
  • ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం
    Wed 13:57

    ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం

    • ఉదయనిధి స్టాలిన్ ఆస్తుల అఫిడవిట్‌పై ఐటీ విచారణకు హైకోర్టు ఆదేశం
    • 2021, ప్రస్తుత అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఓటరు పిటిషన్
    • ఏప్రిల్ 20లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఐటీ శాఖకు గడువు
    • పోలింగ్‌కు ముందే అభ్యర్థి ఆర్థిక వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంద‌ని వ్యాఖ్య‌
    • ఈసీఐ పాత్ర, చట్టంలోని నిబంధనలపై కోర్టుకు వివరించిన న్యాయవాది
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV