Fri 06:41 అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య.. రామ్ లల్లా విగ్రహం తొలి ఫొటో ఇదిగో! నిలబడిన రూపంలో రామ్ లల్లా నల్లరాతి విగ్రహం ఐదేళ్ల బాలుడిగా కనిపించిన రామయ్య ముఖం పరదాతో కప్పివున్న తొలి ఫొటో విడుదల Read full story
Wed 17:04 గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన విద్యార్థిని మంగళూరులో రూ. 35 లక్షల విలువైన గంజాయితో బీసీఏ విద్యార్థిని అరెస్ట్ నిందితురాలు సుహానా నుంచి 1.40 కిలోల హైబ్రిడ్ గంజాయి స్వాధీనం చెన్నై నుంచి గంజాయి తెచ్చి విద్యార్థులకు అమ్ముతున్నట్టు గుర్తింపు నిందితురాలిపై గతంలోనూ బెంగళూరు, మంగళూరులో పలు కేసులు ఉన్నాయి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ముల్కి పోలీసులు Read full story
Wed 16:59 బండి సంజయ్ కుమారుడు దేశం దాటి పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి: కవిత కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలన్న కవిత మోదీతో బండి సంజయ్ వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలు పంపిందని వ్యాఖ్య తెలంగాణలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే తమ పార్టీ పుట్టిందన్న కవిత Read full story
Wed 16:45 మెటల్ షేర్ల మెరుపు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు తీవ్ర ఒడుదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మార్కెట్లకు మద్దతు ఐటీ, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి బ్రాడర్ మార్కెట్లలో కూడా సానుకూల ధోరణి అంతర్జాతీయ పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి Read full story
Wed 16:38 సక్సెస్ వేరు, సంతృప్తి వేరు.. కెనడా డ్రీమ్ లైఫ్ వదిలి భారత్‌కు వస్తున్న యువతి కెనడాలో ఉన్నత చదువులు, మంచి కెరీర్‌తో స్థిరపడ్డ గోవా యువతి విజయం మాత్రమే పూర్తి సంతృప్తిని ఇవ్వదంటూ భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయం సొంతగడ్డపై అర్థవంతమైన జీవితం గడపాలని ఆకాంక్ష గోవాలో ఫ్యాషన్ లేబుల్, కమ్యూనిటీ ఈవెంట్లు నిర్వహించాలని ప్రణాళిక విదేశాలకు వెళ్లడమే సక్సెస్ కాదంటున్న యువతరం ఆలోచనలకు నిదర్శనం Read full story
Wed 16:36 చిరంజీవి సినిమాల్లో రెండు సార్లు ఆఫర్లు వచ్చినా వదులుకున్నా: ఇంద్రజ 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఇంద్రజ అల్లుడా మజాకా, హిట్లర్ సినిమాల్లో అవకాశం వచ్చినా వదులుకున్న వైనం చెల్లెలు పాత్ర రావడంతో ఒక సినిమా, డేట్స్ కుదరక మరో సినిమా వలుకున్న ఇంద్రజ Read full story
Wed 16:24 ఓటీటీకి వచ్చేసిన మలయాళ థ్రిల్లర్! మలయాళంలో రూపొందిన సినిమా ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్ త్వరలో తెలుగులో అందుబాటులోకి Read full story
Wed 16:23 ఆర్థికంగా రాక్ సాలిడ్ గా ఉండే దేశాలు ఇవే... టాప్ లో యూఏఈ... భారత్ ర్యాంకు ఎంత? ఆర్థిక స్థిరత్వ దేశాల జాబితాలో యూఏఈకి అగ్రస్థానం స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్ టాప్-5లో నిలిచాయి అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 13వ స్థానంలో ఉంది భారత్ ఈ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో నిలిచింది తక్కువ రుణాలు, సంక్షోభాలను తట్టుకునే శక్తి ఆధారంగా ఈ జాబితా రూపకల్పన Read full story
Wed 16:22 ఈ ప్రభుత్వం ఎంతకాలం పనిచేస్తుందో!: అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం చర్చ సందర్బంగా ప్రభుత్వం మనుగడపై ఉదయనిధి అనుమానాలు ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని వ్యాఖ్య Read full story
Wed 16:11 కమలా పండు తిని పాలు తాగితే ఏమవుతుంది? కమలా పండు తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి హానికరం కొన్ని ఫుడ్ కాంబినేషన్ల వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి పుచ్చకాయను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు గుడ్డు, చక్కెర కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు వస్తాయి ఆహారంలో సరైన కలయికలు పాటించడం ఆరోగ్యానికి ముఖ్యం Read full story