01 Wed 21:39 అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందలేదు.. 22 తర్వాత వెళతాను: కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి రాములవారిని దర్శించుకుంటానన్న కేజ్రీవాల్ తన తల్లిదండ్రులు అయోధ్యకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడి అయోధ్యకు మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామన్న ముఖ్యమంత్రి
02 Thu 08:23 పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన పౌరసత్వానికి అది కచ్చితమైన రుజువు కాదన్న విదేశాంగ శాఖ ఇది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉద్దేశించిన పత్రం మాత్రమేనని స్పష్టీకరణ పౌరసత్వ చట్టం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడి కేంద్రం ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే స్పష్టత
03 Thu 08:22 రోహిత్‌పై నమ్మకం.. జైస్వాల్‌కు అన్యాయం: స్టార్ కల్చర్‌పై మంజ్రేకర్ ఫైర్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక అద్భుత ఫామ్‌లో ఉన్నా యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు ఇది జైస్వాల్ పట్ల కఠినమైన నిర్ణయమన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్ల సంస్కృతిని ప్రశ్నించిన మంజ్రేకర్ ఎంపికలు దేశం కోసం ఉండాలి, వ్యక్తుల కోసం కాదని వ్యాఖ్య
04 Thu 08:11 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడిన ఫైమా హైదరాబాద్‌లోని రిజిస్టర్ ఆఫీసులో సింపుల్‌గా పెళ్లి 9 ఏళ్ల ప్రేమ ప్రయాణంపై సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతున్న పెళ్లి వీడియో, ఫొటోలు
05 Thu 07:55 పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం! ఫ్రాన్స్ మహిళ, ఐదుగురు పిల్లలకు విముక్తి 12 ఏళ్లుగా భర్త చెరలో బందీగా ఉన్న బాధితురాలు కుమారుడు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్‌కు వెళ్తామంటున్న కుటుంబం
06 Thu 07:47 ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్ మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్ పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ
07 Thu 07:25 'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్! సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్ సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి
08 Thu 07:16 శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్ మే నెలలో అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టిన నటుడు అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ సినిమా పరిశ్రమలో మరింత కష్టపడి పనిచేస్తానని వెల్లడి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రవి మోహన్
09 Thu 07:05 ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా? ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో నందని లివిన్ పార్ట్‌నర్‌పై హత్య ఆరోపణలు నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు
10 Thu 06:43 సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై విచారణ