tspsc: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

Notification for TSPSC chariman
షార్ట్స్‌లో చూడండి
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ లోగా వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇటీవలి వరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఉన్న జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.  
Go Back to Shorts
tspsc
Telangana
Governor

More Telugu News