Tue 13:41 ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం ఫొటో పంచుకున్న చంద్రబాబు 1983 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారన్న చంద్రబాబు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మహోదయం కోసం ఉద్యమిద్దాం అని పిలుపు Read full story
Mon 12:34 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన మండలి చైర్మన్ పొంగులేటి వ్యవహారంపై మండలిలో చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు దూసుకెళ్లి రచ్చ చేసిన వైనం బీఆర్ఎస్ సభ్యులపై మండలి చైర్మన్ ఆగ్రహం సీట్లలోకి వెళ్లాలని బీఆర్ఎస్ సభ్యులను పదేపదే కోరిన చైర్మన్ బీఆర్ఎస్ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన చైర్మన్ Read full story
Mon 12:31 కర్ణాటకలో విచిత్ర దొంగ.. మహిళల లోదుస్తులే టార్గెట్! కర్ణాటకలోని గంగావతిలో మహిళల లోదుస్తులను దొంగిలిస్తున్న ఆగంతుకుడు రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళల్లో పెరిగిన ఆందోళన దొంగ కోసం గాలింపు ముమ్మరం చేసిన గంగావతి పట్టణ పోలీసులు గతంలో హుబ్బళ్లి, బెంగళూరులోనూ ఇలాంటి వింత ఘటనల నమోదు Read full story
Mon 12:29 థ్యాంక్యూ త్రిస్సూర్.. అంటూ వీడియో పంచుకున్న ప్రధాని మోదీ ఆదివారం కేరళలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోదీ భారీగా హాజరైన జనం.. కేరళలో మార్పునకు ఇది సంకేతమని వ్యాఖ్య కేరళ ప్రజల ఆశీస్సులు తనకు కొత్త శక్తిని ఇచ్చాయని వెల్లడి Read full story
Mon 12:27 ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నితీశ్ కుమార్ ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సీఎం పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై ఇంకా రాని క్లారిటీ Read full story
Mon 12:25 సోనమ్ కపూర్‌కు రెండో కుమారుడు.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త మార్చి 29న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి సోనమ్ దంపతులకు వెల్లువెత్తిన బాలీవుడ్ శుభాకాంక్షలు Read full story
Mon 12:23 నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) కన్నుమూత వయోభారంతో బెంగళూరులోని స్వగృహంలో తుది శ్వాస తల్లి మరణవార్తతో ప్రకాశ్ రాజ్ హుటాహుటిన బెంగళూరుకు పయనం ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయకమంటూ సినీలోకం సంతాపం Read full story
Mon 12:20 ఏపీ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత పోలీసుల ముందు లొంగిపోయిన మావో నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఏవోబీ ప్రాంతంలో దశాబ్దాల పాటు ఆయనది కీలక పాత్ర మావోయిస్టుల లొంగుబాటుకు రేపటితో ముగుస్తున్న డెడ్ లైన్ Read full story
Mon 12:18 ఈజిప్ట్ మంత్రికి స్వాగతం పలుకుతూ కిందపడ్డ పాక్ ఉప ప్రధాని.. వీడియో ఇదిగో! పాక్‌లో జరుగుతున్న శాంతి చర్చల సందర్భంగా ఈ ఘటన ప్రమాదంలో ఆయన భుజానికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ నొప్పితోనే కీలక సమావేశాల్లో పాల్గొన్న డిప్యూటీ పీఎం Read full story
Mon 11:49 హర్మూజ్ జలసంధిలో ఊరట... 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి! జలసంధి వద్ద ప్రారంభమైన చమురు నౌకల రాకపోకలు తమపై గౌరవసూచకంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందన్న ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న విశ్లేషణలు Read full story