01 Mon 09:24 ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా విదేశాంగ మంత్రి హెచ్చరిక యుద్ధం మరిన్ని ప్రాంతాలకు వ్యాపించొచ్చని ఆంటొనీ బ్లింకెన్ ఆందోళన ఇది యావత్ మధ్యప్రాచ్య భద్రతకూ ముప్పుగా మారొచ్చని హెచ్చరిక ఇజ్రాయెల్ తన ప్రణాళికల్లో గాజా పౌరుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
02 Sun 14:33 ఐపీఎల్ 2026 ఫైనల్‌పై అశ్విన్ జోస్యం.. ఈసారి టైటిల్ ఆ జట్టుదేనట! ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీనే హాట్ ఫేవరెట్ అని అశ్విన్ జోస్యం ఈ ఫైనల్ లో గెలుపోటములు పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్య క్వాలిఫయర్-1లో గుజరాత్‌ను ఆర్సీబీ 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన వైనం అహ్మదాబాద్‌లో ఆడటం గుజరాత్‌కు కలిసొచ్చే కీలక అంశం వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న ఆర్సీబీ
03 Sun 14:27 ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా జగన్?: నారా లోకేష్ నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఇది వైసీపీ నేతల కుట్ర అని లోకేష్ ఫైర్ జగన్ తన 'గొడ్డలి పార్టీ' కార్యకర్తలతో అశాంతి సృష్టిస్తున్నారని విమర్శలు జగన్ కుట్ర రాజకీయాలు మానడం లేదని ఆగ్రహం
04 Sun 13:53 టెక్ మార్కెట్‌లో భారీ బబుల్.. 1999 కంటే పెద్దది.. పరిణామాలు తీవ్రం: జోహో శ్రీధర్ వేంబు ఏఐ ఆధారిత టెక్ కంపెనీల వ్యాల్యుయేషన్లు భారీ బబుల్‌ను తలపిస్తున్నాయన్న శ్రీధర్ వెంబు ప్రస్తుత పరిస్థితి 1999 నాటి డాట్-కామ్ బబుల్ కంటే ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్య ఎన్విడియా, యాపిల్ వంటి కంపెనీల ధర-విక్రయాల నిష్పత్తి అసాధారణ స్థాయిలో ఉందని వెల్లడి కంపెనీల ప్రాథమిక వ్యాపారాలకు, మార్కెట్ విలువలకు మధ్య సంబంధం లేకుండా పోయిందని ఆందోళన ఈ బబుల్ పగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్ష హెచ్చరిక
05 Sun 13:37 క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ మరో ముందడుగు.. ఖరీదైన పరీక్షలు ఇక ఉచితం హైదరాబాద్ నిమ్స్‌లో త్వరలో లిక్విడ్ బయాప్సీ సేవలు ప్రారంభం రక్త నమూనాతోనే క్యాన్సర్ దశ, తీవ్రతను గుర్తించే ఆధునిక పరీక్ష ఇప్పటికే 1443 మందికి ఉచితంగా ఎన్‌జీఎస్ జన్యు పరీక్షలు పూర్తి ఆరోగ్యశ్రీ కింద ఈ ఖరీదైన పరీక్షలన్నీ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడి పేద, మధ్యతరగతి రోగులకు ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యం
06 Sun 13:21 అతనో స్పెషల్ ట్యాలెంట్.. లైన్ అండ్ లెంగ్త్ పసిగట్టడంలో దిట్ట: వైభవ్ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా! 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సచిన్ ప్రశంసలు ఐపీఎల్ 2026లో 776 పరుగులు, 72 సిక్సులతో గేల్ రికార్డు బ్రేక్ వైభవ్ రిస్ట్ వర్క్.. బంతిని పసిగట్టే తీరు అద్భుతమన్న టెండూల్కర్ నువ్వు నువ్వుగానే ఉండు అంటూ యువ సంచలనానికి సచిన్ సలహా అతనిపై అంచనాల ఒత్తిడి పెట్టొద్దని అభిమానులకు, సెలక్టర్లకు విజ్ఞప్తి
07 Sun 13:06 వియత్నాం చేతికి 'బ్రహ్మోస్' అస్త్రం.. డీల్ ఖరారు చేసిన భారత్ వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఒప్పందం పూర్తి ఇండోనేషియాతోనూ ఇదే తరహా ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి సింగపూర్‌లో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కీలక ప్రకటన దక్షిణ చైనా సముద్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యం రక్షణ ఎగుమతులను భారీగా పెంచుకోవడంపై భారత్ దృష్టి
08 Sun 12:52 బెంగాల్‌లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి! హుగ్లీ జిల్లాలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చేయిచేసుకున్న జనం 'దొంగ దొంగ' నినాదాలతో వెల్లువెత్తిన నిరసన అభిషేక్ బెనర్జీ ఘటన మరుసటి రోజే మరో దాడి
09 Sun 12:38 ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం: ఆర్సీబీ కెప్టెన్ ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ఆర్సీబీ ఫైనల్ కూడా మామూలు మ్యాచేనని వ్యాఖ్యానించిన కెప్టెన్ రజత్ పాటిదార్ గతేడాది టైటిల్ గెలిచిన మైదానంలోనే ఫైనల్ ఆడనుండటంతో ఆత్మవిశ్వాసం ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపుల్‌గా ఆలోచించాలని సూచించిన కోచ్ ఆండీ ఫ్లవర్ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న బెంగళూరు
10 Sun 12:07 సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు తెలుగు సినిమాకు కృష్ణ సేవలు మరువలేనివని కొనియాడిన సీఎం నూతన సాంకేతికతను పరిశ్రమకు పరిచయం చేశారని ప్రశంస