Sat 15:50 కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను సందర్శించిన చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు పర్యటన నిన్న రా కదలిరా సభకు హాజరు నేడు రెండో రోజు అన్న క్యాంటీన్ లో సందడి చేసిన టీడీపీ అధినేత Read full story
Sat 10:40 బ్రిటన్‌లో భారతీయులపై విద్వేషం.. ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్ బ్రిటన్‌లోని ఉద్యోగాలను భారతీయులు, పాకిస్థానీయులు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్ బురఖా, షరియా కోర్టులు, ఖడ్గం, హలాల్‌ను నిషేధిస్తామని సంచలన ప్రకటన రూపర్ట్ పోస్టులను ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేయడంతో పెరిగిన దుమారం వచ్చే నెలలో జరగనున్న మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికల నేపథ్యంలో విద్వేష ప్రచారం Read full story
Sat 10:37 రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్ ముస్లింలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఓవైసీ ఆరోపణ పండుగలు, అజాన్, నమాజ్‌లపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శ హిందూ యాత్రల కోసం రోడ్లు మూస్తే తప్పులేదు కానీ నమాజ్‌కే అభ్యంతరమా? అని ప్రశ్న రంజాన్ సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ Read full story
Sat 10:31 పంజాబ్ మున్సిపల్ పోరులో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆప్ క్లీన్ స్వీప్ పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం మొత్తం 8 కార్పొరేషన్లలో ఐదింటిని కైవసం చేసుకున్న ఆప్ నేతల వలసలతో ఇబ్బందుల్లో ఉన్న భగవంత్ మాన్ ప్రభుత్వానికి భారీ ఊరట ఇది ఈడీ పార్టీకి ప్రజలు ఇచ్చిన జవాబన్న సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్య Read full story
Sat 10:25 రోహిత్‌ను ఎంపిక చేసి.. జైస్వాల్‌కు అన్యాయం చేశారు: సంజయ్ మంజ్రేకర్ ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై వివాదం యశస్వి జైస్వాల్‌ను తీసుకోకపోవడంపై మంజ్రేకర్ అసంతృప్తి జైస్వాల్‌కు సెలక్టర్లు క్షమాపణ చెప్పాలని సంచలన వ్యాఖ్య 39 ఏళ్ల రోహిత్ ఎంపికపై తీవ్ర అభ్యంతరం 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సూచన Read full story
Sat 10:21 డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్! జూన్ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం జ్యోతిష్యుడి సలహాతో ముహూర్తం ఖరారు సాయంత్రం ఎమ్మెల్యేల సమావేశం లాంఛనంగా సీఎల్‌పీ నేత ఎన్నిక Read full story
Sat 10:09 హర్మూజ్ జలసంధి మూసివేసినా ఆగని భారత నౌకలు.. దీని వెనకున్న కేంద్రం వ్యూహం ఇదే..! హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల నడుమ వాణిజ్య నౌకలపై తీవ్ర ప్రభావం పటిష్ఠ భద్రత మధ్య భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని తెలిపిన కేంద్రం అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే రాకపోకలు ప్రత్యేక అనుమతి అవసరం లేదని స్పష్టీకరణ భారత్ ఇంధన దిగుమతులకు హర్మూజ్ మార్గం అత్యంత కీలకం Read full story
Sat 10:05 వైట్ హౌస్‌లో రెండు గంటలపాటు భేటీ.. సంతకం చేయకుండానే బయటకొచ్చిన ట్రంప్ అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్న వైట్ హౌస్ టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలని వెల్లడి అవసరమైతే మళ్లీ యుద్ధం ప్రారంభించే సత్తా ఉందన్న పీట్ హెగ్సెత్ Read full story
Sat 10:02 కర్ణాటకలో దారుణం.. భూవివాదంలో ఆరుగురిని నరికి, కాల్చి చంపేశారు! విజయపురలో భూ వివాదం కారణంగా దారుణం మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఒక కూలీ పొలంలో పనిచేస్తుండగా తుపాకులు, పదునైన ఆయుధాలతో దాడి పది మందికి పైగా ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలింపు Read full story
Sat 09:55 చనిపోయిన మూడు నెలలకు.. అగ్రనేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు! అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా నెలలపాటు వాయిదా ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వెల్లడి ఆయన వారసుడు, కుమారుడు మొజ్తబా కూడా గాయపడి అజ్ఞాతంలో అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఓ ప్రధాన కార్యాలయం ఏర్పాటు Read full story