రామ్‌చరణ్‌తో సినిమాపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి క్లారిటీ
- రాజ్‌కుమార్ హిరానీతో రామ్ చరణ్ సినిమా ఉందంటూ వార్తలు వైరల్
- ఈ కథనాలపై తాజాగా ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడి క్లారిటీ
- ప్రస్తుతానికి చరణ్‌తో ఎలాంటి సినిమా లేదని స్పష్టం చేసిన దర్శకుడు
ఈ విషయమై రాజ్‌కుమార్ హిరానీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ చరణ్‌తో ప్రస్తుతానికి ఏ సినిమా ప్లాన్ చేయట్లేదని స్పష్టం చేశారు. అయితే, రామ్‌చరణ్ తనకు తెలుసునని, అవకాశాన్ని బట్టి చరణ్‌తో సినిమా చేస్తానని తెలిపారు. ఆర్ఆర్ఆర్‌లో రామ్‌చరణ్ అద్భుతంగా చేశాడని కూడా కితాబునిచ్చారు.