Sat 12:02 మానవ అక్రమ రవాణా ఆరోపణలు.. ఫ్రాన్స్ నుంచి వచ్చిన 20 మందిని ప్రశ్నిస్తున్న గుజరాత్ పోలీసులు అక్రమ వలసల నెట్‌వర్క్‌ను వెలికి తీసే యత్నం చేస్తున్న సీఐడీ ఎంత అడిగినా నిజాలు చెప్పడం లేదంటున్న అధికారులు టూరిస్టులుగా వెళ్లామంటున్నారన్న సీఐడీ ఏడీజీ ఏజెంట్ కోసం గాలిస్తున్న అధికారులు లాటిన్ అమెరికా నుంచి అమెరికాలోకి అక్రమంగా చేరుకునే ప్లాన్‌పై ఆరా Read full story
Mon 12:13 బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను అడ్డుకోవడానికి.. సరిహద్దులో పాములు, మొసళ్లు! నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు, మొసళ్లను వదలాలని సైన్యం యోచన 175 కిలోమీటర్ల నదీతీర, చిత్తడి ప్రాంత నేలల్లోకి పాములు, మొసళ్లు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న సైన్యం Read full story
Mon 12:10 సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు.. చరిత్ర సృష్టించిన యూపీ టీచర్! ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు సైకిల్‌పై చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు దివ్యా సింగ్ ఘనత మైనస్ 12 డిగ్రీల చలిలో 14 రోజుల పాటు సాగిన కఠిన యాత్ర దారిలేని చోట భుజాలపై సైకిల్‌ను మోస్తూ సాగిన ప్రయాణం Read full story
Mon 11:55 పరువు హత్యలకు చెక్.. ప్రేమ జంటలకు రక్షణగా కర్ణాటక సంచలన బిల్లు! బసవన్న స్ఫూర్తితో బిల్లుకు ‘ఇవా నమ్మవ’ అని నామకరణం ఫిర్యాదు అందిన 6 గంటల్లోనే ప్రేమ జంటలకు రక్షణ నిందితులకు కనిష్టంగా 5 ఏళ్ల జైలు నుంచి మరణశిక్ష.. జంటల కోసం ప్రత్యేకంగా సేఫ్ హౌస్‌లు, 24/7 హెల్ప్‌లైన్ ఏర్పాటు Read full story
Mon 11:35 విజయ్‌తో ఎఫైర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష ఆత్మగౌరవం, శాంతిపై సోషల్ మీడియాలో అర్థవంతమైన పోస్టులు ‘లియో’ సినిమా సమయం నుంచి వీరిద్దరిపై ప్రచారం పుకార్లను పట్టించుకోకుండా కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడి Read full story
Mon 11:21 పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం ప్రశ్నాపత్రాల్లో అస్పష్టంగా ఉన్న ప్రశ్నలు హిందీలో 2, ఇంగ్లిష్ సబ్జెక్టులో 5 మార్కులు కలపాలని నిర్ణయం ఆ ప్రశ్నలను అటెంప్ట్ చేసిన విద్యార్థులందరికీ కలవనున్న మార్కులు Read full story
Mon 11:19 15 ఏళ్లకే ఆ నరకం చూశాను: డీప్‌ఫేక్ ఫొటోలపై జాన్వీ కపూర్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫొటోను అసభ్యకరంగా మార్చి అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారన్న జాన్వీ తన స్నేహితురాలు చెప్పేంత వరకు తనకు ఆ విషయం తెలియదని వెల్లడి ఏం చేయాలో తెలియక ఏడ్చానన్న జాన్వీ Read full story
Mon 11:17 నేటి బంగారం, వెండి ధరలు ఇవిగో! రూ. 1,800 తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,650 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కిలో వెండి ధర రూ. 2,55,000 Read full story
Mon 11:10 జలవనరుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాడికి నుంచి నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గంలో నేడు చంద్రబాబు పర్యటన నేటి నుంచి జులై 14వ తేదీ వరకు జలవనరుల సంరక్షణ చర్యలు Read full story
Mon 11:10 టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’.. ఎప్పటి నుంచంటే..! ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లించాలి మినహాయింపుల కోసం ఐడీ కార్డులు చెల్లవు.. ప్రత్యేక ఫాస్టాగ్ తప్పనిసరి టోల్ చెల్లించకపోతే వాహనం నంబర్‌కు ఈ-నోటీసులు, రెట్టింపు జరిమానా Read full story