Wed 19:09 గత పాలకులు ఏం చేశారనేది మాకు అనవసరం... మేం పిలుస్తున్నాం: వి,హనుమంతరావు ప్రజాపాలనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి ఆరు గ్యారెంటీలు త్వరలో అమలులోకి రానున్నాయన్న వీహెచ్ రేపటి నుంచి జనవరి 6 వరకు తెలంగాణలో ప్రజాపాలన Read full story
Fri 11:43 పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదు: సాయిపల్లవి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి పెళ్లైన వారు కూడా పెళ్లి చేసుకోవద్దని తనకు సలహా ఇస్తున్నారని వెల్లడి ఒంటరిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానన్న సాయిపల్లవి Read full story
Fri 11:41 మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన దేశంలో లాక్‌డౌన్ వార్తలు పూర్తిగా అవాస్తవమన్న కేంద్రం ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ కొరతతో పెరిగిన ఊహాగానాలు ప్రధాని వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ప్రభుత్వ వర్గాల వెల్లడి Read full story
Fri 11:38 వైట్ హౌస్ వీడియోలో ‘రహస్య సందేశం’.. రేపు ఏదో పెద్ద ప్రకటన రాబోతోందా? వైట్ హౌస్ సోషల్ మీడియాలో వింత వీడియో పోస్ట్ ఆడియో రివర్స్ చేస్తే ‘‘రేపు ప్రకటన’’ అని వినిపిస్తున్న వాయిస్ ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ పెరిగిన ఆసక్తి ట్రంప్, వాన్స్‌ల మసక చిత్రాలతో మరింత సస్పెన్స్ పోస్టులపై ఎలాంటి వివరణ ఇవ్వని అధ్యక్ష భవనం Read full story
Fri 11:27 ఇరాన్‌పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా ఇరాన్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 6 వరకు పొడిగింపు చర్చలు అద్భుతంగా సాగుతున్నాయన్న డొనాల్డ్ ట్రంప్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో చైనా పర్యటన వాయిదా Read full story
Fri 11:24 ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు.. పశ్చిమాసియా సంక్షోభం వేళ ఆసక్తికర పరిణామం పశ్చిమాసియా సంక్షోభం వేళ మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం "మేమిద్దరం పనులు చక్కబెట్టే వాళ్లం" అని వ్యాఖ్యానించిన ట్రంప్ అంతకుముందు ఇరాన్ ఉద్రిక్తతలపై ఇద్దరు నేతల ఫోన్ సంభాషణ శాంతి పునరుద్ధరణకు భారత్ మద్దతిస్తుందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ హర్మూజ్ జలసంధి భద్రత ప్రపంచానికి కీలకమని పునరుద్ఘాటించిన నేతలు Read full story
Fri 11:20 భారత్, చైనా అభివృద్ధి ఎవరి భిక్ష కాదు: అమెరికాకు చైనా రాయబారి చురక చైనా విషయంలో తాము చేసిన తప్పు అతిగా సహకరించడం అన్న అమెరికా ఉప విదేశాంగ మంత్రి ఇండియా విషయంలో ఆ తప్పు చేయబోమని వ్యాఖ్య ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చైనా రాయబారి షు ఫీహాంగ్ ఈ రెండు దేశాల విజయాలు ప్రజల కఠోర శ్రమ, జ్ఞానం వల్ల వచ్చాయని వ్యాఖ్య Read full story
Fri 10:55 షేక్‌పేటలో గ్యాస్ సిలిండర్ల కోసం ‘యుద్ధం’.. డెలివరీ ఆటోపై ఎగబడ్డ జనం.. వీడియో ఇదిగో! సరఫరాలో జాప్యంపై ఆగ్రహంతో డెలివరీ ఆటోను అడ్డుకున్న జనం సిలిండర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళం నగరంలో తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరతతో ప్రజల ఇబ్బందులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియో Read full story
Fri 10:47 నా చేయి పట్టుకున్న పసివాడు.. ఎందరికో స్ఫూర్తిగా ఎదిగాడు: చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ కుమారుడు రామ్ చరణ్‌కు చిరంజీవి భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో చరణ్ స్ఫూర్తిదాయకమన్న మెగాస్టార్ బర్త్‌డే కానుకగా విడుదలైన 'పెద్ది' పహిల్వాన్ గ్లింప్స్ రెజ్లర్‌గా చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ హర్షం Read full story
Fri 10:39 అమెరికా ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం.. సెక్యూరిటీ చెకప్‌కే 4 గంటలు! జీతాలు రాకపోవడంతో విధులకు గైర్హాజరవుతున్న టీఎస్ఏ సిబ్బంది సెక్యూరిటీ చెకప్ కోసం 3 నుంచి 4 గంటల పాటు ప్రయాణికుల నిరీక్షణ చాలామంది ప్రయాణికులు తమ విమానాలను అందుకోలేకపోతున్న వైనం Read full story