మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర
- మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న యువతి
- స్నేహితుల సాయంతో అతడిని పబ్ కు పిలిపించిన వైనం
- గంజాయి కొని అతడి కారులో పెట్టిన యువతి
- పబ్ లో గంజాయి అమ్ముతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు
- పోలీసుల ప్రాథమిక విచారణలో బట్టబయలైన యువతి పన్నాగం
అనంతరం, మాజీ ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి రింకీ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు వెళ్లింది. అందరూ పబ్ లో ఎంజాయ్ చేస్తుండగా, రింకీ పోలీసులకు ఫోన్ చేసింది. శ్రవణ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులకు తెలిపింది.
దాంతో, ఆ పబ్ లోకి వెళ్లిన పోలీసులు గంజాయిపై ఆరా తీశారు. ప్రాథమిక విచారణలో ఇదంతా రింకీ పన్నాగమేనని గుర్తించారు. రింకీ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.