ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 2023 లో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ ఫోన్లు
    Mon 13:08

    2023 లో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ ఫోన్లు

    • బడ్జెట్ ఫోన్ల సెగ్మెంట్ లో ఎంఐ, రియల్ మీ, మోటో పోటీ
    • ప్రీమియం ఫోన్లలో యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ దూకుడు
    • మిడ్ రేంజ్ లో దాదాపు అన్ని కంపెనీల నుంచి కొత్త మోడల్ ఫోన్లు
    Read full story
  • 70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం: పొంగులేటి
    Tue 17:06

    70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం: పొంగులేటి

    • విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి
    • ప్రత్యేక కల్లూరు నియోజకవర్గం ఏర్పాటు డీలిమిటేషన్ పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
    • సత్తుపల్లి ప్రాంతంలో మూడు పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి
    Read full story
  • సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటు: సత్యవతి రాథోడ్
    Tue 17:03

    సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటు: సత్యవతి రాథోడ్

    • సెల్ ఫోన్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందన్న సత్యవతి
    • ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని సీతక్కకు సవాల్
    • డైవర్షన్ రాజకీయాల కోసమే కేసీఆర్‌కు నోటీసులు అంటూ ఫైర్
    Read full story
  • ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్... లీటర్ డీజిల్‌పై రూ.35 నష్టపోతున్న కంపెనీలు
    Tue 16:59

    ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్... లీటర్ డీజిల్‌పై రూ.35 నష్టపోతున్న కంపెనీలు

    • లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టం
    • జనవరి-మార్చి త్రైమాసికంలో ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ నష్టాలను నమోదు చేసే అవకాశం
    • కేంద్రం జోక్యంతో కంపెనీలకు కాస్త ఊరట
    • వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇంధన ఛార్జీలు పెరిగే అవకాశం
    Read full story
  • స్టాలిన్ 'ఫైనల్ వార్నింగ్' కు కౌంటర్ ఇచ్చిన అన్నామలై
    Tue 16:55

    స్టాలిన్ 'ఫైనల్ వార్నింగ్' కు కౌంటర్ ఇచ్చిన అన్నామలై

    • నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించిన అన్నామలై
    • ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్టాలిన్‌పై ఆరోపణ
    • దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం తరఫున హామీ
    • జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరగనివ్వబోమన్న సీఎం స్టాలిన్
    • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమిళనాడులో రాజుకున్న రాజకీయ వేడి
    Read full story
  • అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వివరణ
    Tue 16:40

    అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వివరణ

    • కార్యకర్తలను బెదిరిస్తే అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
    • కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే అలా మాట్లాడారన్న శ్రీధర్ బాబు
    • చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం ఎవరికీ లేదని వ్యాఖ్య
    Read full story
  • కరవు ఏర్పడితే దానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జీవన్ రెడ్డి
    Tue 16:20

    కరవు ఏర్పడితే దానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జీవన్ రెడ్డి

    • తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదన్న జీవన్ రెడ్డి
    • ప్రస్తుత అవసరాలకు మేడిగడ్డను పునరుద్ధరించడం ఒకటే మార్గమని సూచన
    • తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ స్ఫూర్తిప్రదాత అని కితాబు
    Read full story
  • తెలంగాణలో మండుతున్న ఎండలు... పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
    Tue 16:16

    తెలంగాణలో మండుతున్న ఎండలు... పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

    • పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
    • ఉదయం 9 నుంచి భానుడి భగభగ
    • గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత
    Read full story
  • ఎంత ఎత్తుకు ఎదిగినా.. నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకున్నా: 'ఎస్క్వైర్' మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ
    Tue 16:14

    ఎంత ఎత్తుకు ఎదిగినా.. నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకున్నా: 'ఎస్క్వైర్' మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ

    • ప్రఖ్యాత ఎస్క్వైర్ మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
    • ప్రస్తుతం జీవితంలో అత్యంత పరిపూర్ణమైన దశలో ఉన్నానన్న చరణ్
    • 'పెద్ది' సినిమా కోసం ఏకంగా ఏడాదిన్నరగా కఠిన శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడి
    • అయ్యప్ప దీక్ష, క్రమశిక్షణ తనను ఎప్పుడూ సరైన మార్గంలో ఉంచుతాయని స్పష్టం
    • పిల్లలు పుట్టాక తన జీవితమే మారిపోయిందని, వారే తన ప్రాణమన్న గ్లోబల్ స్టార్
    Read full story
  • నన్ను కూడా ఇరికించాలని చాలా ట్రై చేశారు... వాళ్ల వల్ల కాలేదు: జగ్గారెడ్డి
    Tue 16:13

    నన్ను కూడా ఇరికించాలని చాలా ట్రై చేశారు... వాళ్ల వల్ల కాలేదు: జగ్గారెడ్డి

    • రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్
    • బీజేపీ నేతల వ్యాఖ్యలకు విలువ లేదని మండిపాటు
    • అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న సీఎంను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV