• తెలంగాణలో నరేంద్రమోదీని చిత్తుగా ఓడించి తెలుగువారి సత్తా చాటుతాను: కేఏ పాల్
    Wed 18:28

    తెలంగాణలో నరేంద్రమోదీని చిత్తుగా ఓడించి తెలుగువారి సత్తా చాటుతాను: కేఏ పాల్

    • ప్రధాని మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోందన్న కేఏ పాల్
    • తెలంగాణలో పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందన్న కేఏ పాల్
    • బీజేపీతో కలిసినా జనసేనకు కనీసం డిపాజిట్లు రాలేదని విమర్శ
  • పాన్ ఉమ్మినందుకు... బ్రిటన్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా
    Thu 21:19

    పాన్ ఉమ్మినందుకు... బ్రిటన్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా

    • లండన్‌లో బహిరంగంగా పాన్ ఉమ్మిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
    • ఒక్కొక్కరికీ రూ.1.7 లక్షల చొప్పున భారీ జరిమానా విధించిన కోర్టు
    • మొదట విధించిన రూ.12 వేల ఫైన్‌ను చెల్లించకపోవడంతో పెరిగిన శిక్ష
    • పరిశుభ్రతపై 'జీరో టాలరెన్స్' విధానం పాటిస్తున్నామన్న బ్రెంట్ కౌన్సిల్
    • ఇలాంటి ఉల్లంఘనలపై జరిమానాలు రెట్టింపు అయ్యాయని వెల్లడి
  • ధోనీ విజయం వెనుక ఉన్నది మీరే: మామయ్యపై సాక్షి పోస్టు
    Thu 21:03

    ధోనీ విజయం వెనుక ఉన్నది మీరే: మామయ్యపై సాక్షి పోస్టు

    • నా భర్త విజయం వెనుక మా మామయ్య పాత్ర ఎంతో ఉందన్న సాక్షి
    • ఆయన స్ఫూర్తితోనే ధోనీ ముందుకు సాగుతున్నాడని వ్యాఖ్య
    • తన మామయ్య జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకమన్న సాక్షి
  • సీఎస్కే జట్టుకు ఎదురుదెబ్బ... గాయంతో తప్పుకున్న రూ.2 కోట్ల ఆటగాడు
    Thu 21:00

    సీఎస్కే జట్టుకు ఎదురుదెబ్బ... గాయంతో తప్పుకున్న రూ.2 కోట్ల ఆటగాడు

    • ఐపీఎల్ 2026కు దూరమైన చెన్నై పేసర్ నాథన్ ఎల్లిస్
    • హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నమెంట్ నుంచి వైదొలగిన ఆస్ట్రేలియా బౌలర్
    • డెత్ ఓవర్ల బౌలింగ్‌లో సీఎస్కే జట్టుకు గట్టి ఎదురుదెబ్బ
    • ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకుతున్న చెన్నై యాజమాన్యం
  • జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి... 58 మంది మహిళలపై అఘాయిత్యం!
    Thu 20:41

    జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి... 58 మంది మహిళలపై అఘాయిత్యం!

    • ప్రముఖ జ్యోతిష్యుడు 'కెప్టెన్' అశోక్ ఖారట్ అరెస్ట్
    • జ్యోతిష్యం పేరుతో మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి
    • పెన్‌డ్రైవ్‌లో 58 మంది మహిళల అత్యాచార వీడియోలు స్వాధీనం
    • కేసు దర్యాప్తునకు ఐపీఎస్ అధికారిణి నేతృత్వంలో సిట్ ఏర్పాటు
    • రాజకీయ, సినీ ప్రముఖులతో ఖారట్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు
  • అమెరికాలో తెలుగు యువకుడి అరెస్టు
    Thu 20:41

    అమెరికాలో తెలుగు యువకుడి అరెస్టు

    • మైనర్లుగా పరిచయం చేసుకుంటూ ఆన్‌లైన్‌లో చిన్నారులను వేధిస్తున్న నిందితులు
    • ఆన్‌లైన్‌లో ఖాతాలు తెరిచి చిన్నారులుగా చాట్ చేసిన పోలీసులు
    • ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
    • అందులో ఒకరు తెలుగు యువకుడిగా గుర్తింపు
  • గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త మోసం.. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్త!
    Thu 20:14

    గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త మోసం.. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్త!

    • ఎల్పీజీ బుకింగ్స్ పేరుతో సైబర్ మోసాలు
    • వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దని కేంద్రం హెచ్చరిక
    • దేశంలో గ్యాస్ కొరత లేదు, ఆందోళనతో బుక్ చేసుకోవద్దని విజ్ఞప్తి
    • గ్యాస్ సరఫరాకు అంతరాయం లేకుండా కేంద్రం పటిష్ట చర్యలు
    • అధికారిక ప్లాట్‌ఫామ్స్ ద్వారానే LPG బుక్ చేసుకోవాలని సూచన
  • కొత్తగూడెం జిల్లాలో రూ.52 లక్షల విలువైన గంజాయి పట్టివేత
    Thu 20:07

    కొత్తగూడెం జిల్లాలో రూ.52 లక్షల విలువైన గంజాయి పట్టివేత

    • జూలురుపాడు మండల కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టివేత
    • రెండు కార్లలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
    • ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో మరో ముగ్హురు
  • ఉగాది నాడు మా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది: పవన్ కల్యాణ్ 
    Thu 19:47

    ఉగాది నాడు మా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది: పవన్ కల్యాణ్ 

    • 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల
    • గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
    • నిర్దేశిత సమయంలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పవన్ హామీ
    • గత 20 నెలల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
  • ఇంత కంటెంట్ ఉంటుందని ఊహించలేదంటున్నారు: 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ మీట్ లో హరీశ్ శంకర్
    Thu 19:33

    ఇంత కంటెంట్ ఉంటుందని ఊహించలేదంటున్నారు: 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ మీట్ లో హరీశ్ శంకర్

    • ప్రపంచవ్యాప్తంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల 
    • ఊహించిన దానికంటే గొప్ప విజయం లభించిందన్న చిత్ర యూనిట్
    • ప్రతీ షోకు కలెక్షన్లు పెరుగుతున్నాయని తెలిపిన నిర్మాతలు
    • వింటేజ్ పవన్‌ను చూపిస్తూనే ఫ్యామిలీ అంశాలు జోడించామన్న హరీశ్ శంకర్
    • తెలుగులో కొత్త పాయింట్.. అక్రమ వలసదారుల అంశంపై చర్చ