Tue 11:23 జగన్ కు ఆర్కే అత్యంత సన్నిహితుడు.. అంచనాలను అందుకోలేననే రాజీనామా చేసి ఉండొచ్చు: అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఉన్నారన్న రామిరెడ్డి రాజకీయ సమీకణాల వల్లే ఆయనకు మంత్రి పదవి రాలేదని వ్యాఖ్య Read full story
Wed 15:50 వచ్చే ఏడాది నా పాదయాత్ర... చంద్రబాబుకు సినిమా చూపిస్తాం: జగన్ దోచుకో.. పంచుకో.. తినుకో సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న జగన్ రెండేళ్లలో చంద్రబాబు రూ. 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మడిపాటు Read full story
Wed 15:38 ప్రభుత్వ అప్పుల్లో భారీ తేడా ఉంది... గవర్నర్ జోక్యం చేసుకోవాలి: బొత్స ప్రభుత్వ అప్పులపై ఆర్థిక శాఖ తప్పుడు లెక్కలు చూపిందని గవర్నర్‌కు బొత్స ఫిర్యాదు 2024-25లో రూ. 20,500 కోట్లకు పైగా అప్పులు తక్కువగా చూపారని ఆరోపణ ఆఫ్-బడ్జెట్ రుణాలు, పబ్లిక్ అకౌంట్ నిధులను దాచిపెట్టారని విమర్శ తప్పుడు సమాచారాన్ని ఉపసంహరించుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ Read full story
Wed 15:25 బుమ్రా బౌలింగ్‌లో స్కోరు చేస్తానని చెప్పి చేసి చూపించాడు... అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు బుమ్రా బౌలింగ్‌లో స్కోర్ చేస్తానని మాట నిలబెట్టుకున్న వైభవ్ 15 ఏళ్లకే ఇలాంటి ప్రదర్శన అద్భుతమన్న ఇర్ఫాన్ పఠాన్ వైభవ్‌ను టీమిండియాలోకి తీసుకోవడంలో ఆలస్యం చేయొద్దని సూచన ఇప్పుడే ఎంపిక చేస్తే 20 ఏళ్లు దేశానికి ఆడతాడన్న మాజీ క్రికెటర్ ముంబయిపై 14 బంతుల్లోనే 39 పరుగులు చేసిన యువ బ్యాటర్ Read full story
Wed 15:24 విజయ్ 'జన నాయగన్' విడుదల ఆలస్యం... నో కామెంట్ అన్న రజినీకాంత్! 'జన నాయగన్' విడుదల ఆలస్యంపై మీడియా ప్రశ్న ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్న రజినీకాంత్ జైలర్-2 చిత్రం షూటింగ్ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని వెల్లడి Read full story
Wed 15:21 ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: హీరో శర్వానంద్ ఆవేదన 'జాను' సినిమా సమయంలో ఎదుర్కొన్న ఘటన గురించి వివరించిన శర్వా సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేశానని వెల్లడి పెద్ద సర్జరీ జరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన Read full story
Wed 15:13 ఏపీలో ఈ-బస్సులు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆర్ అండ్ బీ, రవాణా శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ఆదేశం భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం జరగాలి తక్కువ ఖర్చుతో ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు Read full story
Wed 15:06 రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం: జగన్ అమరావతి ఒక దోపిడీ గని అన్న జగన్ మూడు రాజధానులకే మొగ్గు చూపిన వైసీపీ అధినేత రెండో బెస్ట్ ఆప్షన్ మావిగన్ అని సూచన Read full story
Wed 14:51 హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద రోడ్డు ప్రమాదం నడిచి వెళుతున్న యువకుడిని, బైక్ మీద వెళుతున్న ఇద్దరిని ఈడ్చుకెళ్లిన కారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Wed 14:49 మా దేశం వెళ్లిపోతాం... విశాఖలో డీఆర్వోను ఆశ్రయించిన ఇరాన్ యువతులు పశ్చిమాసియా యుద్ధంతో విశాఖలోని ఇరాన్ యువతుల్లో ఆందోళన తమ కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయని ఆవేదన తమను ఇరాన్‌కు పంపాలని కలెక్టరేట్ అధికారులకు విజ్ఞప్తి విశాఖలో డీఫార్మసీ చదువుతున్న ఇరాన్ యువతులు Read full story