ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని ఏమన్నారంటే..!
    Tue 09:26

    ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని ఏమన్నారంటే..!

    • ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి ఆర్కే రాజీనామా
    • ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుంటానన్న తమ్మినేని
    • రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని వ్యాఖ్య
    Read full story
  • నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు: ధర్మపురి అర్వింద్
    Mon 14:50

    నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు: ధర్మపురి అర్వింద్

    • మహేశ్ గౌడ్‌ను అణగదొక్కాలనేది రేవంత్ కుట్ర అన్న అర్వింద్
    • అందుకే నిజామాబాద్ జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపణ
    • కోమటిరెడ్డిని సీఎం చేయాలన్న అర్వింద్
    Read full story
  • ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు
    Mon 14:46

    ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు

    • ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం
    • మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • ప్రపంచ నాయకులకు ఇచ్చే 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్' గౌరవం
    • ఇది ప్రధాని మోదీ అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం
    Read full story
  • బండి సంజయ్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోస్టర్లు... స్పందించిన బీజేపీ చీఫ్
    Mon 14:39

    బండి సంజయ్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోస్టర్లు... స్పందించిన బీజేపీ చీఫ్

    • బండి సంజయ్ ఎలాంటి తప్పుచేయలేదన్న రామచందర్ రావు
    • బండి సంజయ్, బీజేపీపై రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శ
    • వ్యక్తిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం సరికాదన్న రామచందర్ రావు
    Read full story
  • తిరుపతి స్పెషల్ సబ్ జైల్లో అనిత ఆకస్మిక తనిఖీలు
    Mon 14:35

    తిరుపతి స్పెషల్ సబ్ జైల్లో అనిత ఆకస్మిక తనిఖీలు

    • ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, భద్రత గురించి తెలుసుకున్న అనిత
    • జైళ్లు అనేవి కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని వ్యాఖ్య
    • జైళ్ల శాఖలో త్వరలోనే పూర్తి స్థాయి ప్రక్షాళన చేపడతామని వెల్లడి
    Read full story
  • ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు!
    Mon 14:31

    ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు!

    • ఖర్చులు తగ్గించుకోవాలని సూచన
    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మీటింగ్‌లు
    • విదేశీ ప్రయాణాలపైనా ఆంక్షలు
    • ఎలక్ట్రిక్ కార్లు వాడాలని సూచన
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలు
    Read full story
  • త్వరలో హైదరాబాద్ మెట్రో రద్దీకి చెక్.. ఇక ప్రయాణం సుఖమయం
    Mon 14:20

    త్వరలో హైదరాబాద్ మెట్రో రద్దీకి చెక్.. ఇక ప్రయాణం సుఖమయం

    • హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు
    • ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ కీలక నిర్ణయం
    • బెంగళూరు బీఈఎంఎల్‌తో ఒప్పందానికి రంగం సిద్ధం
    • 15 నెలల్లో కోచ్‌ల సరఫరాకు సంస్థ హామీ
    • పెరగనున్న రైళ్ల ఫ్రీక్వెన్సీతో ప్రయాణికులకు ఊరట
    Read full story
  • ఒంటరిగా ఉండేందుకు కూడా సిద్ధమే: సారా అలీ ఖాన్
    Mon 14:15

    ఒంటరిగా ఉండేందుకు కూడా సిద్ధమే: సారా అలీ ఖాన్

    • పెళ్లిపై అభిప్రాయాలను పంచుకున్న సారా
    • హడావుడిగా పెళ్లి చేసుకుని బాధపడటం వేస్ట్ అని వ్యాఖ్య
    • ఎవరికోసమో తనని తాను మార్చుకోబోనని వెల్లడి
    Read full story
  • ఒకరు మెచ్చారు.. మరొకరు హెచ్చరించారు.. వైభవ్‌పై భజ్జీ, కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
    Mon 13:53

    ఒకరు మెచ్చారు.. మరొకరు హెచ్చరించారు.. వైభవ్‌పై భజ్జీ, కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    • భారత జట్టుకు ఆడాలంటే వైభవ్ ఫీల్డింగ్ మెరుగుపరుచుకోవాల‌న్న‌ కైఫ్ 
    • ఢిల్లీతో మ్యాచ్‌లో మిస్‌ఫీల్డింగ్‌తో ర‌న్స్‌ ఇచ్చాడని విమర్శ
    • వైభవ్ బ్యాటింగ్ అద్భుతమని, క్రిస్ గేల్ కంటే ప్రమాదకరమన్న భ‌జ్జీ
    • యువ ఆటగాడి ప్రతిభపై భిన్నంగా స్పందించిన భారత మాజీ క్రికెటర్లు
    Read full story
  • ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ కేసులోనూ బెయిల్‌ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
    Mon 13:50

    ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ కేసులోనూ బెయిల్‌ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    • యూఏపీఏ కేసుల్లోనూ బెయిలే రూల్
    • ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరణపై అభ్యంతరం
    • పెద్ద బెంచ్ తీర్పులను చిన్న బెంచ్ పాటించలేదు
    • విచారణకు ముందే శిక్ష పడొద్దు
    • ఆరేళ్లుగా జైల్లో ఉన్న ఇఫ్తికార్‌కు బెయిల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV