ఎల్లుండి దగ్గుబాటి అభిరామ్ పెళ్లి..పెళ్లికూతురు ఎవరంటే..?
- దగ్గర బంధువు ప్రత్యూషతో అభిరామ్ పెళ్లి
- శ్రీలంకలోని ఓ స్టార్ హోటల్ లో వివాహ వేడుక
- పెళ్లికి 200 మంది వరకు అతిథులు హాజరయ్యే అవకాశం
ఈ పెళ్లికి దాదాపు 200కు పైగా అతిథులు హాజరుకానున్నట్టు సమాచారం. ఈ రాత్రి గ్రాండ్ డిన్నర్ తో వివాహ వేడుక ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు మెహందీ వేడుక ఉంటుంది. సినిమాల విషయానికి వస్తే... హీరోగా ఆయన తొలి సినిమా 'అహింస' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.