Sun 09:29 నిజమయ్యేలా ఉన్న ఎగ్జిట్ పోల్స్.. అంచనాలకు మించి అధిక్యంలో కాంగ్రెస్ మునుగోడులో రెండో రౌండ్‌లో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి 2 వేల ఓట్ల ఆధిక్యం హుజూర్‌నగర్‌లో తొలి రౌండ్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 2,380 ఓట్ల ఆధిక్యం Read full story
Sat 21:49 ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో చెలరేగిన అనికేత్... సన్‌రైజర్స్ భారీ స్కోరు ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో విధ్వంసం చివర్లో 18 బంతుల్లో 43 రన్స్‌తో చెలరేగిన యువ బ్యాటర్ అనికేత్ వర్మ 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసిన హైదరాబాద్ Read full story
Sat 21:44 మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు?: కేటీఆర్ నిలదీత లక్షలాది ఇళ్లను కూల్చివేసి, 3 వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటున్నారని ఆరోపణ కార్పొరేట్ కంపెనీలకు ఆ భూమిని అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న కేటీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం Read full story
Sat 21:29 చిన్నస్వామి స్టేడియంలో... తొక్కిసలాట మృతుల స్మారకార్థం ఖాళీ సీట్లు... ఫొటో ఇదిగో! గతేడాది తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు నివాళి ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కు ముందు చిన్నస్వామిలో మౌనం నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగిన ఆర్సీబీ, సన్‌రైజర్స్ ఆటగాళ్లు అభిమానుల స్మారకార్థం స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా కేటాయింపు భద్రతా మార్పుల తర్వాత చిన్నస్వామిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే Read full story
Sat 21:20 సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించిన మోదీ భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు యుద్ధం అనంతరం, పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో సంప్రదింపులు Read full story
Sat 21:06 అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ... ఎవరూ టచ్ చేయలేరు: సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీ తీర్మానం విభజన చట్టంలో ‘ఎట్ అమరావతి’ అని చేర్చాలని కేంద్రాన్ని కోరిన సభ రాజధానిపై జగన్‌ది ఊసరవెల్లి రాజకీయమని సీఎం చంద్రబాబు విమర్శ భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న సీఎం 2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం Read full story
Sat 20:56 అసెంబ్లీలో "జై అమరావతి" నినాదాలు చేసిన మంత్రి నారా లోకేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మద్దతుగా మాట్లాడిన లోకేశ్ రాజధానిపై జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ మూడు ముక్కలాట ఆడి ప్రజలను మోసం చేశారని విమర్శ రాష్ట్ర ప్రజలకు, రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ Read full story
Sat 20:55 ధురంధర్-2 సినిమాపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపణ ఇది ఒక అర్థం లేని సినిమా అని మండిపాటు దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణ Read full story
Sat 20:21 అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు... ఫొటో ఇదిగో! అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ 2014లో పవన్ బేషరతుగా మద్దతివ్వడం, 2024 కూటమి ఏర్పాటును గుర్తు చేసుకున్న చంద్రబాబు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి వచ్చిన తీర్పు చారిత్రకమన్న సీఎం మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శలు అమరావతి పనులను పునఃప్రారంభించామని వెల్లడి Read full story
Sat 20:08 ఆ రోజు నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపడేయాలనిపించింది: అచ్చెన్నాయుడు శాసన మండలిలో చంద్రబాబుకు జరిగిన అవమానాలపై అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగం తుపాకీ ఉంటే కాల్చేయాలనిపించేంత దారుణంగా తిట్టారని వ్యాఖ్య 2019లో ప్రజలు తప్పు చేశారని, లక్ష కోట్లు దోచిన దొంగకు ఓటేశారని విమర్శ అమరావతికి చట్టబద్ధత కల్పించడానికే నేటి తీర్మానం అని వెల్లడి గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపణ Read full story