Tue 20:36 రెండు నెలల్లో 30 బహిరంగ సభలు... 30 ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న కేటీఆర్ రోజుకు 15 నుంచి 18 గంటలు పార్టీ కోసం పని చేసిన మంత్రి కేటీఆర్ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ప్రతిరోజు వేలాదిమందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహణ Read full story
Fri 17:31 రాఘవ్ చద్దా ఎఫెక్ట్: రాజ్యసభలో ఆప్ డీలా... పెరగనున్న బీజేపీ బలం ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఎంపీ రాఘవ్ చద్దా పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 మందితో బీజేపీలో విలీనం హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ కూడా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటన ఆప్‌లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చద్దా ఆరోపణ తన స్థానంలో నియమించిన కొత్త డిప్యూటీ లీడర్‌ను కూడా తన వెంట తీసుకెళ్లిన చద్దా Read full story
Fri 17:29 బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎవరు గెలుస్తారో చెప్పిన ఫరూక్ అబ్దుల్లా బెంగాల్‌లో దీదీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్య ఇజ్రాయెల్ తమను యుద్ధం వైపు పురికొల్పిందని ట్రంప్ తెలుసుకున్నారన్న ఫరూక్ అబ్దుల్లా ప్రతి దేశం యుద్ధం ముగింపు కోసం ప్రయత్నం చేయాలని సూచన Read full story
Fri 17:26 నితిన్ కొత్త సినిమా ఫిక్స్.. సితార బ్యానర్‌లో 'మిరాయ్' బ్యూటీతో జోడీ! ఫ్యామిలీ డ్రామా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ సినిమాను నిర్మించనున్న సితార ఎంటర్టైన్మెంట్స్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రితికా నాయక్ Read full story
Fri 17:09 ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ... లిఖితపూర్వక హామీకి జేఏసీ నేతల డిమాండ్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, లక్ష్మణ్ శంకర్ గౌడ్ మృతిపట్ల మంత్రులు, జేఏసీ నేతల సంతాపం 29 అంశాలకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపిన మంత్రులు మూడు అంశాలపై అధ్యయనం చేయాలన్న మంత్రులు Read full story
Fri 16:57 టేకాఫ్ కాదు... టేకోవరే: 'గాయపడ్డ సింహం' చిత్రంపై మేకర్స్ ధీమా తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తిల కొత్త చిత్రం 'గాయపడ్డ సింహం' మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల "గుర్తుందిగా" అనే క్యాప్షన్‌తో కొత్త పోస్టర్ రిలీజ్ విభిన్నమైన ప్రమోషన్లతో సినిమాపై పెరుగుతున్న అంచనాలు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ Read full story
Fri 16:56 రైతు భరోసా లేక బోనస్.. ఏదో ఒకటి ఎంచుకోవాలి: చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతుల కోసం అమలు చేస్తున్న బహుళ పథకాల వల్ల నిధుల నిర్వహణ కష్టంగా మారిందన్న గుత్తా దీని వల్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్య కేవలం బోనస్ కోసమే రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్న గుత్తా Read full story
Fri 16:43 ఇది నాకు కూడా కొత్తగానే ఉంది: సీఎం చంద్రబాబు టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్‌ల శిక్షణ శిబిరానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పోరాటాలు చేశాను కానీ నేరగాళ్లతో పోరాడటం కొత్తగా ఉందని వ్యాఖ్యలు వైసీపీ ఒక కిల్లర్ పార్టీ అని, వారి ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేయాలని సూచన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాలను ప్రస్తావిస్తూ క్యాడర్‌ను అప్రమత్తం చేసిన సీఎం కార్యకర్తలే టీడీపీకి అధినేతలని, ప్రతి ఒక్కరూ నాయకుడిగా ఎదగాలని పిలుపు Read full story
Fri 16:42 యువర్ దేశీకార్ట్‌ను కొనుగోలు చేసిన గరుడవేగ.. ఎన్నారైలకు మెరుగైన సేవలు యువర్ దేశీకార్ట్‌ను కొనుగోలు చేసిన ప్రముఖ కొరియర్ సంస్థ గరుడవేగ విదేశాల్లోని భారతీయులకు భారత్ నుంచి షాపింగ్ మరింత సులభతరం భారత్‌లో కొనుగోలు చేసి, వస్తువులను ఒకచోట చేర్చి విదేశాలకు పంపించుకునే సౌకర్యం తగ్గనున్న డెలివరీ సమయం, ఖర్చులు.. పెరగనున్న సేవల నాణ్యత భారతీయ విక్రేతలకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు Read full story
Fri 16:42 నితీశ్ కుమార్ రాజకీయ జీవితాన్ని బీజేపీ ముగించింది: తేజస్వి యాదవ్ నితీశ్ కుమార్‌ను తప్పిస్తారని ముందే ఊహించామన్న తేజస్వి బీహార్ ప్రజలు ఎన్నుకున్న సీఎంను తప్పించారని ఆరోపణ లాలూ ప్రసాద్ యాదవ్ శిష్యుడి ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నానని వ్యాఖ్య Read full story