01 Sun 10:12 65 ఏళ్ల వయసులో 1వ తరగతిలో చేరిన వృద్ధుడు..పాక్‌లో ఘటన ఖైబర్ పాఖ్‌తున్ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన దిలావర్ ఖాన్ చదువుకు చిన్నతనంలోనే బ్రేక్ కుటుంబ బాధ్యతల కారణంగా విద్యకు దూరం రిటైర్మెంట్ వయసులో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభించిన దిలావర్ వృద్ధుడి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు
02 Fri 12:16 టీమిండియా కోచ్‌ను మార్చేయండి.. జట్టుకు ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్ భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ పేసర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు టీమిండియాకు కోచ్ కాదు, ధోనీ లాంటి మెంటార్ అవసరమని వ్యాఖ్య గంభీర్ ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి పెడుతున్నారని ఆరోపణ స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటములకు గంభీర్ కోచింగే కారణమని విమర్శ టీ20 ప్రపంచకప్ విజయం ఘనత గంభీర్‌ది మాత్రమే కాదని వ్యాఖ్య
03 Fri 12:08 డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి: వైవీ సుబ్బారెడ్డి ఒక్కో పోస్టును రూ. 10 నుంచి 15 లక్షలకు అమ్ముకున్నారన్న సుబ్బారెడ్డి వేలాది మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని ఆవేదన అమరావతిలో చదరపు అడుగుకు రూ. 20,500 ఖర్చు చేస్తున్నారని విమర్శ
04 Fri 12:03 రూ.57,990కే 144Hz టీవీ.. మార్కెట్లోకి హైసెన్స్ కొత్త సిరీస్ ప్రారంభ ధర రూ.57,990 55 నుంచి 85 అంగుళాల మోడళ్లు 144Hz రిఫ్రెష్ రేట్ ప్రత్యేకత డాల్బీ విజన్ IQ మద్దతు డెవియాలెట్ ట్యూన్ చేసిన సబ్‌వూఫర్
05 Fri 11:42 'మా ఇంటి బంగారం' కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం వచ్చింది: సమంత నా నిజ స్వరూపానికి 'స్వర్ణ' పాత్ర చాలా దగ్గరగా ఉంటుందని వెల్లడి సినిమాలో డూప్ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ చేశానని స్పష్టం ఈ చిత్రం కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం చిందించానన్న సమంత
06 Fri 11:39 తినాలని ఉన్నా తినలేని స్థితిని అనుభవించా: సమంత తాను కావాలని సన్నబడలేదన్న సమంత మయోసైటిస్ బారిన పడటం వల్లే బరువు తగ్గానని వెల్లడి గతంతో పోలిస్తే ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడిందన్న సామ్
07 Fri 11:37 బాలయ్య సరసన కాజల్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది! బాలయ్య 111వ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ విడుదల ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం చీరకట్టు, కళ్లజోడుతో సీరియస్ లుక్‌లో కనిపించిన కాజల్ 'భగవంత్ కేసరి' తర్వాత బాలకృష్ణతో నటిస్తున్న రెండో చిత్రమిది
08 Fri 11:35 కేంద్రం నిర్ణయం సరైందే.. టెలిగ్రామ్ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు టెలిగ్రామ్ నిషేధానికి హైకోర్టు మద్దతు నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో నిర్ణయం ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల ప్రభావం సెక్షన్ 69ఏ ప్రకారం చర్యలు కేంద్రం నిర్ణయం సమంజసమేనన్న కోర్టు
09 Fri 11:32 ఏపీ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి.. పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపు కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేశ్ భేటీ ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను వివరించిన లోకేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక, తయారీ హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి ఏపీ ప్రభుత్వ చురుకైన విధానాలను అభినందించిన పారిశ్రామికవేత్తలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి
10 Fri 11:22 చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నాని అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో నానిపై విచారణకు అనుమతిని ఇవ్వని వైసీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు విచారణకు అనుమతించిన ప్రభుత్వం