ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై ఎన్ని కేసులు ఉన్నాయంటే..!
    Tue 22:02

    తెలంగాణలో 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై ఎన్ని కేసులు ఉన్నాయంటే..!

    • కాంగ్రెస్ పార్టీలో ఉన్న 84 మందిపై క్రిమినల్ కేసులు
    • రేవంత్, రాజాసింగ్ లపై 89 చొప్పున కేసులు
    • కేసీఆర్ పై 9, కేటీఆర్ పై 8 కేసులు
    Read full story
  • యుద్ధం ఆగదు.. అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ
    Sat 08:31

    యుద్ధం ఆగదు.. అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ

    • అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణకు ఇరాన్ తిరస్కరణ
    • దాడులను కొనసాగించడం ద్వారానే తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన టెహ్రాన్
    • రెండు అమెరికా యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ప్రకటన
    • ఇరాన్ సైనిక శక్తిని తక్కువగా అంచనా వేయడమే యూఎస్ ఇబ్బందులకు కారణమని విశ్లేషణ
    • శత్రు పైలట్లను పట్టుకోవడంలో సాయం చేయాలని ప్రజలకు స్థానిక గవర్నర్ పిలుపు
    Read full story
  • పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రెండోసారి ఫైన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా అందరి మ్యాచ్ ఫీజులో కోత
    Sat 08:31

    పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రెండోసారి ఫైన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా అందరి మ్యాచ్ ఫీజులో కోత

    • చెన్నైపై గెలిచినా పంజాబ్ కింగ్స్‌కు తప్పని జరిమానా
    • స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ ఫైన్
    • ఈ సీజన్‌లో అయ్యర్‌కు ఇది రెండో తప్పిదం
    • అయ్యర్‌కు రూ. 24 లక్షలు.. జట్టు సభ్యులకు కూడా జరిమానా
    Read full story
  • ఏపీలో వడగాలుల హెచ్చరిక.. నేడు 73 మండలాల్లో తీవ్ర ప్రభావం
    Sat 08:27

    ఏపీలో వడగాలుల హెచ్చరిక.. నేడు 73 మండలాల్లో తీవ్ర ప్రభావం

    • ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం
    • ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని వెల్లడి
    • ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన
    • శుక్రవారం పలుచోట్ల 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Read full story
  • అమెరికా ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇరాన్.. పైలట్‌ను పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటన
    Sat 08:25

    అమెరికా ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇరాన్.. పైలట్‌ను పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటన

    • ఇరాన్ గగనతలంలో కూలిన రెండు అమెరికా యుద్ధ విమానాలు
    • తప్పిపోయిన ఒక పైలట్ కోసం కొనసాగుతున్న భారీ గాలింపు
    • పైలట్‌ను సజీవంగా పట్టిస్తే బహుమతి ప్రకటించిన ఇరాన్
    • ఈ ఘటన చర్చలపై ప్రభావం చూపదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    Read full story
  • 'పెద్ది' వాయిదా పుకార్లకు చెక్.. రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ
    Sat 08:14

    'పెద్ది' వాయిదా పుకార్లకు చెక్.. రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ

    • 'పెద్ది' విడుదల వాయిదా పుకార్లకు రామ్ చరణ్ చెక్
    • అనుకున్న తేదీ ఏప్రిల్ 30కే సినిమా రిలీజ్ అని స్పష్టీక‌ర‌ణ‌
    • ఏప్రిల్ 8 నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
    • 'రంగస్థలం' తర్వాత వస్తున్న గ్రామీణ చిత్రం కావడంతో భారీ అంచనాలు
    Read full story
  • మహారాష్ట్రను కుదిపేస్తున్న 'కెప్టెన్ బాబా'.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?
    Sat 08:02

    మహారాష్ట్రను కుదిపేస్తున్న 'కెప్టెన్ బాబా'.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?

    • దొంగబాబా అశోక్ కారత్ బాగోతం బట్టబయలు
    • పూజల పేరుతో మహిళలకు మత్తుమందు
    • ఆపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు
    • వందల కోట్ల విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి
    • ఈ వివాదంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రూపాలీ చకాన్‌కర్ రాజీనామా
    Read full story
  • సొంత ఇంటికే కన్నం వేశాడు... జల్సాల కోసం!
    Sat 07:47

    సొంత ఇంటికే కన్నం వేశాడు... జల్సాల కోసం!

    • జల్సాల కోసం సొంత ఇంట్లోనే నగలు దొంగిలించిన కొడుకు
    • ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దొంగతనం వ్యవహారం
    • నిందితుల నుంచి బంగారం, కారు, ఖరీదైన ఫోన్లు స్వాధీనం
    • హైదరాబాద్ కంచన్‌బాగ్‌ పరిధిలో జరిగిన ఘటన
    Read full story
  • కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. ఆదివారం ట్రయల్ రన్
    Sat 07:39

    కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. ఆదివారం ట్రయల్ రన్

    • కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ ట్రయల్ రన్
    • ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో పోలీసుల నిర్ణయం
    • 5న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంక్షలు
    • పంజాగుట్ట, మాదాపూర్ మార్గాల్లో వాహనాల మళ్లింపు
    • ప్రయాణికులు సహకరించాలని కోరిన ట్రాఫిక్ పోలీసులు
    Read full story
  • రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు
    Sat 07:20

    రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు

    • నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మకు రికార్డు ధర
    • 80 కిలోల బస్తా ధర రూ.10,000 పలికిన వైనం
    • గత పదేళ్లలో ఇదే అత్యధిక ధర అని వెల్లడి
    • కొద్ది నెలల క్రితం గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు
    • వాతావరణం అనుకూలించడంతో పెరిగిన ధరలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV