Mon 15:36 కేసీఆర్‌కు మళ్లీ అవకాశమిస్తే ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితం: ఈటల రాజేందర్ నాగర్ కర్నూలు జిల్లాలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనన్న ఈటల కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదని విమర్శలు Read full story
Tue 22:55 స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మృతికి కారణం అదేనా?... కుమారుడి వ్యాఖ్యలతో కలకలం షేన్ వార్న్ మృతికి కరోనా వ్యాక్సినే కారణమని ఆయన కుమారుడు జాక్సన్ ఆరోపణ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన జాక్సన్ వార్న్ వార్న్ మరణం గుండెపోటు వల్లే జరిగిందని చెబుతున్న అధికారిక నివేదికలు తన తండ్రి ఇష్టం లేకుండానే నాలుగు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడి జాక్సన్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరోసారి రాజుకున్న చర్చ Read full story
Tue 22:42 ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన ఇరాన్ ఓడరేవులపై అమెరికా పూర్తిస్థాయి సైనిక దిగ్బంధనం ఆపరేషన్‌లో పాల్గొంటున్న 10,000 మంది సైనికులు, 12కు పైగా యుద్ధనౌకలు తొలి 24 గంటల్లో 6 వాణిజ్య నౌకలను వెనక్కి పంపిన బలగాలు ఏ దేశ నౌక అయినా ఇరాన్ పోర్టులకు వస్తే నిలిపివేస్తామని స్పష్టీకరణ హర్మూజ్ జలసంధిలో ఇతర దేశాల నౌకల రాకపోకలకు స్వేచ్ఛ Read full story
Tue 22:40 ఎండ తీవ్రత.. ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని సూచన మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు బయటకు రావొద్దని సూచన ఉపాధి హామీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్న సీతక్క Read full story
Tue 22:18 మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్ రెండ్రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగొచ్చన్న ట్రంప్ పాకిస్థాన్‌లోనే ఈ భేటీ జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడి పాక్ ఆర్మీ చీఫ్ పాత్రపై ట్రంప్ ప్రశంసలు చర్చలపై ఇరాన్ నుంచి స్పష్టత కరవు ఇటీవలి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన వైనం Read full story
Tue 21:59 బెంగళూరు వైట్‌ఫీల్డ్ లో ఘోరం... టీనేజ్ కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య! బెంగళూరులో విగత జీవుల్లా కనిపించిన తల్లి, కూతురు కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువుల అనుమానం మృతురాలి భర్త, సోదరుడి నుంచి రెండు వేర్వేరు ఫిర్యాదులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Tue 21:49 ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం: చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎంలకు లేఖలు రాసిన రేవంత్ రెడ్డి జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ Read full story
Tue 21:42 భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు 'ధురంధర్' రెండు భాగాలు కలిపి రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లు రూ.1,000 క్లబ్‌లో చేరిన 'ధురంధర్' చిత్రం రెండు భాగాలు బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలను దాటేసిన ధురంధర్ Read full story
Tue 21:31 రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసిన సీఎస్కే 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మ్హత్రే, రాణించిన బ్రెవిస్ కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగికి రెండు వికెట్లు Read full story
Tue 21:23 అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15 నౌకలను మోహరించిన అమెరికా ఇరాన్‌కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలను అడ్డుకోవడానికి మోహరింపు అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని హర్మూజ్‌ను దాటిన నౌకలు హర్మూజ్‌ను దాటిన చైనాకు చెందిన ట్యాంకర్ 'రిచ్ స్టార్రీ' Read full story