Naga Chaitanya: సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించిన నాగచైతన్య

  • యూట్యూబ్ ప్రపంచంలో అడుగుపెట్టిన నాగచైతన్య
  • తొలి వీడియో పోస్టు చేసిన అక్కినేని హీరో
  • తన పేరు మీదనే యూట్యూబ్ చానల్ 
Naga Chaitanya starts own Youtube channel

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తన పేరు మీద సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. 'అక్కినేని నాగచైతన్య' పేరుతో చానల్ రూపొందించిన నాగచైతన్య ఓ వీడియో పోస్టు చేశారు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చారు. కాగా, నాగచైతన్య యూట్యూబ్ చానల్ ప్రారంభించిన కాసేపటికే 1 లక్షకు పైగా సబ్ స్రైబర్లు వచ్చారు.

More Telugu News