ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచినా తెలంగాణకు బీజేపీ ఎంతో చేసింది!: డాక్టర్ కె.లక్ష్మణ్
    01 Fri 15:02

    నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచినా తెలంగాణకు బీజేపీ ఎంతో చేసింది!: డాక్టర్ కె.లక్ష్మణ్

    • ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు వృద్దాప్య పించన్లు అంటున్నాడని విమర్శలు
    • దళిత ముఖ్యమంత్రి నుంచి ఎన్నో హామీలను కేసీఆర్ విస్మరించారని మండిపాటు
    • బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామన్న లక్ష్మణ్
  • ఐపీఎల్ జట్ల ఎంపికలో యాజమాన్యాల పెత్తనం.. ఎస్‌ఆర్‌హెచ్‌పై లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు!
    02 Fri 09:15

    ఐపీఎల్ జట్ల ఎంపికలో యాజమాన్యాల పెత్తనం.. ఎస్‌ఆర్‌హెచ్‌పై లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు!

    • ఐపీఎల్ జట్ల ఎంపికలో యాజమాన్యాల జోక్యం ఉంటుందని లివింగ్‌స్టోన్ ఆరోపణ
    • ఓనర్లకు నచ్చిన ఆటగాడి కోసం తనను పక్కనపెట్టారని సంచలన వ్యాఖ్యలు
    • ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగినా తనకు అవకాశం ఇవ్వలేదని వెల్లడి
    • కోచ్ డాన్ వెటోరీ నిజం చెప్పడంతో పరిస్థితి అర్థమైందని వివరణ
  • సీనియర్ నిర్మాత పహలాజ్ నిహలానీ కన్నుమూత
    03 Fri 09:01

    సీనియర్ నిర్మాత పహలాజ్ నిహలానీ కన్నుమూత

    • 76 ఏళ్ల వయసులో కాలేయ సంబంధిత వ్యాధితో కన్నుమూత
    • సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా ఆయన పదవీకాలం వివాదాస్పదం
    • గోవిందాకు బ్రేక్ ఇచ్చిన 'ఇల్జామ్' సహా పలు హిట్‌ల నిర్మాత
    • ముంబైలో ముగిసిన అంత్యక్రియలు, ప్రముఖుల నివాళి
  • 'క్రాలీ ఆత్మ అక్కడే ఉంది'.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌ వైఫల్యంపై ఐస్‌లాండ్ సెటైర్
    04 Fri 08:58

    'క్రాలీ ఆత్మ అక్కడే ఉంది'.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌ వైఫల్యంపై ఐస్‌లాండ్ సెటైర్

    • న్యూజిలాండ్‌తో టెస్టులో 140 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
    • ఇంగ్లిష్ బ్యాటింగ్ వైఫల్యంపై ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్
    • బ్యాటర్ జాక్ క్రాలీని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్
    • ఒంటరి పోరాటం చేసిన హ్యారీ బ్రూక్
    • తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్ల పూర్తి ఆధిపత్యం  
  • మోదీపై ప్రశంసలు, భారత్ వాణిజ్యంపై ట్రంప్ విమర్శలు
    05 Fri 08:39

    మోదీపై ప్రశంసలు, భారత్ వాణిజ్యంపై ట్రంప్ విమర్శలు

    • ప్రధాని మోదీని మంచి మిత్రుడిగా అభివర్ణించిన ట్రంప్
    • గతంలో భారత్ అధిక సుంకాలతో అమెరికాను వాడుకుందన్న ఆరోపణ
    • ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, తాము లాభపడుతున్నామని వ్యాఖ్య
    • ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా
  • బీసీసీఐ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య ఔట్.. అయ్యర్ చేతికి టీమిండియా పగ్గాలు!
    06 Fri 08:36

    బీసీసీఐ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య ఔట్.. అయ్యర్ చేతికి టీమిండియా పగ్గాలు!

    • టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఖాయమైన శ్రేయస్ అయ్యర్ నియామకం 
    • ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు
    • వరల్డ్ కప్, ఐపీఎల్‌లో సూర్య పేలవ ఫామే ప్రధాన కారణం
    • ఐపీఎల్‌లో రాణించడంతో అయ్యర్‌కు దక్కిన కెప్టెన్సీ అవకాశం
    • వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ పేరును పరిశీలిస్తున్న సెలక్టర్లు
  • ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల.. రక్షణ కోసం చైనా, టర్కీల వైపు చూపు!
    07 Fri 08:26

    ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల.. రక్షణ కోసం చైనా, టర్కీల వైపు చూపు!

    • వైమానిక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డ పాకిస్థాన్
    • చైనా లాంగ్-రేంజ్ హెచ్‌క్యూ-9 క్షిపణుల కొనుగోలుకు యత్నం
    • టర్కీ అటాక్ డ్రోన్లు, లోయిటరింగ్ మ్యునిషన్లను తెప్పించుకుంటున్న పాక్
    • మన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణుల ధాటికి చైనా, టర్కీ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో పాక్ సరికొత్త వ్యూహం
    • పాకిస్థాన్ కొత్త రక్షణ కొనుగోళ్లపై భారత్ నిఘా
  • రామ్ చరణ్ మాస్ కంబ్యాక్.. 'పెద్ది' చిత్రానికి తొలిరోజే 100 కోట్లకు పైగా వసూళ్లు!
    08 Fri 08:18

    రామ్ చరణ్ మాస్ కంబ్యాక్.. 'పెద్ది' చిత్రానికి తొలిరోజే 100 కోట్లకు పైగా వసూళ్లు!

    • 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత రామ్ చరణ్ కు 'పెద్ది' రూపంలో భారీ కమర్షియల్ హిట్
    • తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్లు వసూలు చేసిన పెద్ది
    • 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన 11వ తెలుగు చిత్రంగా రికార్డ్
    • చరణ్ సోలో కెరీర్‌లోనే ఇదే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్
    • వారాంతంలో రూ. 250 కోట్ల వసూళ్లు దాటే అవకాశం ఉందని అంచనా
  • హైదరాబాద్‌లో ఎబోలా కలకలం: గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు
    09 Fri 08:13

    హైదరాబాద్‌లో ఎబోలా కలకలం: గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు

    • ఒకే అంతర్జాతీయ విమానంలో ప్రయాణించిన ముగ్గురిలో లక్షణాలు
    • సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి ఎయిర్‌పోర్ట్‌లోనే గుర్తింపు
    • నిర్ధారణ కోసం నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపిన అధికారులు
    • ఆందోళన వద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ వెల్లడి
  • కొడుకు అనారోగ్యంతో అకౌంటెంట్ రాజీనామా.. కోట్లమంది హృదయాలను తాకిన బాస్ ఉదారత!
    10 Fri 08:02

    కొడుకు అనారోగ్యంతో అకౌంటెంట్ రాజీనామా.. కోట్లమంది హృదయాలను తాకిన బాస్ ఉదారత!

    • కొడుకు అనారోగ్యం కారణంగా రాజీనామాకు సిద్ధపడిన ఉద్యోగి
    • జీతంతో కూడిన సెలవులిచ్చి అండగా నిలిచిన యజమాని
    • అద్భుతంగా కోలుకున్న కొడుకు.. సంతోషంతో ఆఫీసుకు వచ్చిన ఉద్యోగి
    • పనిచేయని నెల జీతం వద్దనగా.. అది తమ కానుకన్న యజమాని
    • సోషల్ మీడియాలో వైరల్.. వ్యాపారవేత్తపై ప్రశంసల వర్షం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV