ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేసీఆర్ రెండుచోట్ల పోటీపై... తనకు ముఖ్యమంత్రి పదవిపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 21:47

    కేసీఆర్ రెండుచోట్ల పోటీపై... తనకు ముఖ్యమంత్రి పదవిపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

    • గజ్వేల్ కంటే కామారెడ్డిలో వెయ్యి ఓట్లు ఎక్కువగా ఇస్తే ఇక్కడే ఉంచే హామీ తనదే అన్న కవిత
    • రెండు స్థానాల్లో పోటీ తమ స్ట్రాటెజీ అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
    • సీఎం కావాలనే కోరిక ఉందా? అని ప్రశ్నించగా... తనకు తొందర ఏముందన్న కవిత
    Read full story
  • ఇక అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు
    Sat 18:48

    ఇక అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు

    • అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
    • గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు విమర్శ
    • 2028 నాటికి రాజధానిలోని కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడి
    • అమరావతిలో విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    • ఒకే రాజధాని, మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ
    Read full story
  • అమరావతిపై జగన్ మాట మార్చారు: నారాయణ
    Sat 18:47

    అమరావతిపై జగన్ మాట మార్చారు: నారాయణ

    • మూడు రాజధానుల పేరుతో జగన్ భయాందోళనలు సృష్టించారన్న నారాయణ
    • శివరామకృష్ణ కమిటీ ఆధారంగా అమరావతిని ఎంపిక చేశామని వెల్లడి
    • అమరావతి పనులను వేగంగా పూర్తి చేస్తామన్న మంత్రి
    Read full story
  • రామ్ చరణ్, అఖిల్ ఆత్మీయ అనుబంధం... 'పెద్ది' కోసం 'లెనిన్' విడుదల వాయిదా
    Sat 18:30

    రామ్ చరణ్, అఖిల్ ఆత్మీయ అనుబంధం... 'పెద్ది' కోసం 'లెనిన్' విడుదల వాయిదా

    • వాయిదా పడిన అఖిల్ 'లెనిన్' చిత్రం విడుదల
    • రామ్ చరణ్ 'పెద్ది' కోసం వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
    • మే 1 నుంచి జూన్ 26కు మారిన రిలీజ్ డేట్
    • ఆరోగ్యకరమైన వాతావరణం కోసమేనన్న చిత్రబృందం
    Read full story
  • మీరు అలా చేయాల్సిందే: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక
    Sat 18:29

    మీరు అలా చేయాల్సిందే: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక

    • అభివృద్ధి, శాంతి కావాలంటే తాము చెప్పినట్లు చేయాలన్న ఇరాన్ అధ్యక్షుడు
    • అమెరికా, ఇజ్రాయెల్‌లు మీ గగనతలాలను వినియోగించుకోకుండా చూడాలని హెచ్చరిక
    • మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరిక
    Read full story
  • అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం
    Sat 18:26

    అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం

    • టెంట్ వేసుకునైనా ఏపీని అభివృద్ది చేద్దామని చంద్రబాబు చెప్పారన్న పవన్
    • రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం గొప్ప విషయమని వ్యాఖ్య
    • రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించిందని విమర్శ
    Read full story
  • ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయరామరాజు
    Sat 18:12

    ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయరామరాజు

    • ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా వి. విజయరామరాజు నియామకం
    • రాయపూడిలోని కార్యాలయంలో పదవిని స్వీకరించిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
    • బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో తొలి సమీక్షా సమావేశం
    • రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమని వెల్లడి
    Read full story
  • నోయిడా వెళితే ప్రధాని పదవి పోతుందని నాతో చెప్పారు: నరేంద్ర మోదీ
    Sat 18:05

    నోయిడా వెళితే ప్రధాని పదవి పోతుందని నాతో చెప్పారు: నరేంద్ర మోదీ

    • పదవులు కోల్పోతామనే భయంతో నాయకులు నోయిడాకు రావడం మానేశారన్న ప్రధాని
    • ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు నోయిడాకు రావాలనుకుంటే నాటి సీఎం వద్దని చెప్పారన్న మోదీ
    • "ఈ మధ్యనే ప్రధాని అయ్యారు, నోయిడాకు వెళ్లవద్దు" అని సూచించారని వెల్లడి
    • ప్రజల ఆశీర్వాదం కోసం వెళతానని ఆ ముఖ్యమంత్రికి తాను స్పష్టం చేశానన్న మోదీ
    Read full story
  • “అల్లు అర్జున్ ఇంత గొప్ప డాన్సర్ కావడానికి నేనే కారణం”: రాధిక ఫన్నీ కామెంట్స్
    Sat 18:03

    “అల్లు అర్జున్ ఇంత గొప్ప డాన్సర్ కావడానికి నేనే కారణం”: రాధిక ఫన్నీ కామెంట్స్

    • అల్లు అర్జున్ డ్యాన్సింగ్ టాలెంట్ పై నటి రాధిక సరదా వ్యాఖ్యలు
    • బన్నీ గొప్ప డ్యాన్సర్ కావడానికి తానే కారణమని చమత్కారం
    • డ్యాన్స్ షోలో పాత సినిమా జ్ఞాపకాలను పంచుకున్న రాధిక
    • చిన్నప్పుడు బన్నీని ఎత్తుకుని డ్యాన్స్ నేర్పించానంటూ నవ్వులు
    • రాధిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • మంత్రి పొంగులేటి కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు
    Sat 17:51

    మంత్రి పొంగులేటి కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు

    • ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్ నడుపుతున్నారన్న హరీశ్
    • మంత్రి సంస్థపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న
    • పొంగులేటి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV