01 Thu 19:40 కోహ్లీ ఎన్ని రన్స్ చేస్తే అంత డిస్కౌంట్... రెస్టారెంట్ కు పోటెత్తిన జనాలు... చివరికి ఏం జరిగిందంటే...! నిన్న సెమీస్ లో కోహ్లీ సెంచరీ 100 శాతం డిస్కౌంట్ తో ఫ్రీగా బిర్యానీ అందించిన యూపీ రెస్టారెంట్ బిర్యానీ అయిపోయినా ఎగబడిన జనాలు పోలీసుల సాయం తీసుకున్న రెస్టారెంట్ యాజమాన్యం
02 Mon 21:10 నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత తీసుకువస్తాం: రేవంత్ రెడ్డి కొమురంబీమ్ జిల్లాలో సీఎం పర్యటన కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ
03 Mon 20:55 బెంగళూరులో సంబరాలు లేవు.. నేరుగా ఇళ్లకే ఆర్సీబీ ఆటగాళ్లు! వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ బెంగళూరులో సంబరాలు లేకుండానే ఇళ్లకు బయల్దేరిన ఆటగాళ్లు డేటా ఆధారిత విశ్లేషణే విజయాలకు కారణమని వెల్లడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ ఫ్రెడ్డీ సాయంతోనే తన బ్యాటింగ్ మెరుగైందన్న కెప్టెన్ రజత్ పటీదార్
04 Mon 20:44 పవన్ ను ఎంత అణచివేస్తే అంత పైకిలేస్తాడు: నాగబాబు పవన్ సభకు హైదరాబాదులో అనుమతి నిరాకరణ కష్టపడి, వైఫల్యాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి పవన్ అని నాగబాబు వ్యాఖ్య పవన్‌ను అణచివేయాలని చూస్తే అది ఆయనకే విజయంగా మారుతుందంటూ ట్వీట్ పవన్ సాధించే విజయం సాధారణమైనది కాదని, చరిత్రగా నిలిచిపోతుందని ధీమా ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదేనన్న నాగబాబు
05 Mon 20:33 17 ఏళ్లకే ఫోర్బ్స్ లిస్టులో స్థానం... ఎవరీ దివా ఉత్కర్ష? ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో బెంగళూరు అమ్మాయి సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు 17 ఏళ్ల దివా ఉత్కర్ష సాధించిన అరుదైన ఘనత టైప్ 1 డయాబెటిస్ బాధితుల కోసం 'ప్రాజెక్ట్ సూర్య' స్థాపన సోదరుడి అనారోగ్యం స్ఫూర్తితో వేల మందికి సాయం
06 Mon 20:19 ఈ ప్రదేశాల నుంచి చూస్తే ఆకాశంలో అన్నీ కనిపిస్తాయి! ప్రపంచ జనాభాలో 80 శాతం మంది కాంతి కాలుష్యం ఉన్నచోట నివాసం నక్షత్ర వీక్షణకు స్వర్ణ ప్రమాణంగా నిలుస్తున్న చిలీలోని అటకామా ఎడారి ఎత్తైన ప్రదేశాలు, పొడి గాలి, కాంతి కాలుష్యం లేకపోవడం ఈ ప్రాంతాల ప్రత్యేకత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలోనూ ఖగోళ వీక్షణకు కీలక ప్రాంతాలు లక్షలాది నక్షత్రాలతో నిండిన పాలపుంతను చూసే అద్భుత అవకాశం
07 Mon 20:06 ఆర్సీబీ వరుస టైటిళ్ల రహస్యం ఇదే!: కోచ్ ఆండీ ఫ్లవర్ 2025, 2026 టైటిళ్ల మధ్య తేడాను వివరించిన కోచ్ ఆండీ ఫ్లవర్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి జట్టులో ఆత్మవిశ్వాసం ఎక్కువని వెల్లడి విరాట్, భువనేశ్వర్ వంటి సీనియర్లు ఉండటం తమకు పెద్ద బలమన్న ఫ్లవర్ ఆడని ఆటగాళ్లను కూడా సిద్ధంగా ఉంచడమే తమ విజయ రహస్యమని వ్యాఖ్య వెంకటేశ్ అయ్యర్ ఓ గొప్ప ఉదాహరణ అని ప్రశంసలు
08 Mon 20:05 క్రికెట్‌లో ఐసీసీ కీలక నిర్ణయాలు.. వెలుతురు తగ్గితే పింక్ బాల్! టెస్టుల్లో వెలుతురు తగ్గితే పింక్ బాల్ వాడకానికి ఐసీసీ ఆమోదం డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్‌లు మైదానంలోకి రావొచ్చని వెల్లడి సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ల పర్యవేక్షణకు హాక్-ఐ వినియోగం క్రికెట్ కెనడాపై సస్పెన్షన్ వేటు వేస్తూ కీలక నిర్ణయం
09 Mon 19:35 పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన సభకు అనుమతి నిరాకరణ పార్కింగ్ సమస్యను కూడా ఓ కారణంగా చూపి కార్యక్రమానికి బ్రేకులు ప్రభుత్వ నిర్ణయం అర్థరహితమంటూ జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం నిత్యం కార్యక్రమాలు జరిగే చోట తమకే ఎందుకు అడ్డంకులని ప్రశ్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అనుమతి ఇవ్వలేదని పార్టీ ఆరోపణ
10 Mon 19:25 చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! కాకినాడ జిల్లాలో కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు పోలరపు సింహాచలం అనే కార్మికుడికి స్వయంగా పింఛను అందజేత కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులకు ఆదేశం గీత కార్మికుల కష్టాలు తెలుసుకుని తాటికల్లు రుచిచూసిన సీఎం