Narendra Modi: పిల్లలతో కలిసి మోదీ అల్లరి.. వీడియో ఇదిగో!

Modi playing with children
షార్ట్స్‌లో చూడండి
అధికారిక కార్యక్రమాలు, రాజకీయలతో అనునిత్యం ఎంతో బిజీగా ఉండే ప్రధాని మోదీ కాసేపు చిన్నారులతో కలిసిపోయి ఆడుతూ కనిపించారు. వారితో కలిసి ఆయన కూడా పిల్లాడిలా మారిపోయారు. ఈ వీడియోను బీజేపీ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. మోదీ కూడా ఈ వీడియోను తన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశారు. తన చిన్నారి మిత్రులతో కొన్ని గుర్తిండిపోయే క్షణాలు అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియోను ఎప్పుడు తీశారనేది మాత్రం పేర్కొనలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
Go Back to Shorts
Narendra Modi
BJP
Children

More Telugu News