రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పండుగే.. ఆస్కార్ మెంబర్‌లిస్ట్‌లో చెర్రీ పేరు
- మెంబర్ లిస్ట్ విడుదల చేసిన అకాడమీ
- నటనలో నైపుణ్యంతో సాధారణ క్షణాలను అసాధారణంగా మార్చారంటూ ప్రశంసలు
- సాదరంగా ఆహ్వానిస్తున్నామన్న అకాడమీ
అకాడమీ విడుదల చేసిన జాబితాలో లషన లించ్, రామ్ చరణ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కో టిన్ లోక్, కేకే పామెర్, చాంగ్ చెన్, సకురా అండో, రాబర్ట్ డావి ఉన్నారు. అకాడమీ బ్రాంచ్‌లోకి వీరిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, ఆస్కార్ ఇది వరకే ప్రకటించిన మెంబర్స్ ఆఫ్ క్లాస్ జాబితాలో ఎన్టీఆర్ ఇప్పటికే చోటు దక్కించుకున్నారు.