ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేపు తెలంగాణకు ఈసీ బృందం... ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
    Tue 22:06

    రేపు తెలంగాణకు ఈసీ బృందం... ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

    • సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రాక
    • రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటన
    • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర అధికారులతో సమావేశం
    Read full story
  • చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్
    Mon 22:25

    చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్

    • జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్
    • తిరిగి వెళుతుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి
    • బస్సును ఆపమని సంజ్ఞ చేసి, చిన్నారిని పలకరించిన కేసీఆర్
    Read full story
  • తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి అద్భుత స్పందన... ఫొటోలు చూడండి!
    Mon 22:23

    తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి అద్భుత స్పందన... ఫొటోలు చూడండి!

    • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • పుట్టినరోజున కృష్ణగిరి జిల్లా తళ్లిలో భారీ బహిరంగ సభ
    • డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ
    • ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
    • అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
    Read full story
  • 'రాజా శివాజీ'.. భర్త ఎమోషనల్ స్పీచ్, కంటతడిపెట్టిన జెనీలియా
    Mon 22:07

    'రాజా శివాజీ'.. భర్త ఎమోషనల్ స్పీచ్, కంటతడిపెట్టిన జెనీలియా

    • 'రాజా శివాజీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దంపతుల భావోద్వేగం
    • భార్య సహకారం, తండ్రిని గుర్తు చేసుకుంటూ రితేశ్ భావోద్వేగం
    • మే 1వ తేదీన విడుదల కానున్న సినిమా
    Read full story
  • ఈ యోగాసనాలు మహిళలకు ప్రత్యేకం!
    Mon 21:43

    ఈ యోగాసనాలు మహిళలకు ప్రత్యేకం!

    • మహిళల శారీరక, మానసిక సమస్యలకు యోగా అద్భుత పరిష్కారం
    • ఋతుక్రమ సమస్యలు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ఆసనాలు
    • ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందించే యోగా భంగిమలు
    • నిపుణులు సూచించిన 8 ముఖ్యమైన ఆసనాలివే
    • శరీరానికి బలం, సౌలభ్యం అందించి ఆరోగ్యంగా ఉంచే యోగా
    Read full story
  • జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుక ఉన్న మచ్చలన్నీ నాకు తెలుసు: రేవంత్ రెడ్డి
    Mon 21:42

    జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుక ఉన్న మచ్చలన్నీ నాకు తెలుసు: రేవంత్ రెడ్డి

    • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం
    • పాపాల భైరవుడు అధికారంలోకి రావాలని జీవన్ రెడ్డి అంటున్నారని ఆగ్రహం
    • 14 సార్లు బీఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లారని ఆగ్రహం
    Read full story
  • తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు
    Mon 21:29

    తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు

    • గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత సెంచరీ చేసిన తిలక్ వర్మ
    • కేవలం 45 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన యువ బ్యాటర్
    • ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు
    • ఒక దశలో 44/3తో కష్టాల్లో ఉన్న ముంబైని ఆదుకున్న తిలక్
    • గుజరాత్ బౌలర్లలో రబాడకు మూడు వికెట్లు
    Read full story
  • బీఆర్ఎస్ పార్టీలో చేరగానే, జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్
    Mon 21:10

    బీఆర్ఎస్ పార్టీలో చేరగానే, జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్

    • బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటన
    • తెలంగాణ భవిష్యత్తు ప్రయోజనాల కోసం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరినట్లు వెల్లడి
    • కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగిస్తానన్న కేసీఆర్
    Read full story
  • లెబనాన్‌లో క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నెతన్యాహు
    Mon 21:05

    లెబనాన్‌లో క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నెతన్యాహు

    • లెబనాన్‌లో ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు
    • సోషల్ మీడియాలో ఫోటో వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రధాని నెతన్యాహు
    • సైనికుడిపై క్రిమినల్ విచారణ.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    • ఇది మా విలువలకి విరుద్ధమని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)
    • విగ్రహాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సైనిక అధికారులు
    Read full story
  • పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం రేపు మృత్యుంజయ హోమం
    Mon 20:55

    పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం రేపు మృత్యుంజయ హోమం

    • చాలాకాలంగా పవన్ కల్యాణ్ కు అనారోగ్య సమస్యలు
    • శనివారం నాడు హైదరాబాదులో శస్త్రచికిత్స జరిగిన వైనం
    • పవన్ కల్యాణ్ కోసం మృత్యుంజయ హోమం
    • అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు
    • ఈ నెల 21న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోమం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV