ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘పంబన్ బ్రిడ్జి’ నిర్మాణ పనుల వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. మీరూ చూసేయండి
    Sat 12:38

    ‘పంబన్ బ్రిడ్జి’ నిర్మాణ పనుల వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. మీరూ చూసేయండి

    • సిద్ధమవుతున్న తొలి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్రపు బ్రిడ్జి
    • 17 మీటర్లు పైకెత్తి కింద నుంచి నౌకలను పంపించే సౌకర్యం
    • వేగంగా కొనసాగుతున్న పనులు.. త్వరలోనే అందుబాటులోకి
    Read full story
  • ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన పంజాబ్... బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్
    Sat 15:26

    ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన పంజాబ్... బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్

    • ఐపీఎల్ 17వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన శ్రేయస్ అయ్యర్
    • ముల్లన్‌పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు
    • కీలక మార్పులతో బరిలోకి దిగిన పంజాబ్, హైదరాబాద్
    Read full story
  • 'బ్రహ్మోస్'పై ఆసక్తి చూపిస్తున్న ఆగ్నేయాసియా దేశాలు... కారణం ఇదే!
    Sat 15:16

    'బ్రహ్మోస్'పై ఆసక్తి చూపిస్తున్న ఆగ్నేయాసియా దేశాలు... కారణం ఇదే!

    • దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌కు చెక్
    • బ్రహ్మోస్ కొనుగోలుకు క్యూ కడుతున్న దేశాలు
    • అమెరికా భద్రతా హామీలపై సందేహాలు పెరగడంతో భారత్ వైపు చూస్తున్న దేశాలు
    • భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి కొనుగోలుకు ఇండోనేషియా నిర్ణయం
    • ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ అందించిన భారత్, వియత్నాంతోనూ చర్చలు
    Read full story
  • డీకే అరుణ సవాల్‌ను స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి
    Sat 15:15

    డీకే అరుణ సవాల్‌ను స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి

    • మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల వివాదం
    • మక్తల్ అభివృద్ధికి కేంద్రం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చర్చకు రావాలంటూ అరుణ సవాల్
    • ఏ వేదిక మీద అయినా చర్చకు రావాలంటూ అరుణకు శ్రీహరి ప్రతిసవాల్
    Read full story
  • చెన్నైలో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
    Sat 15:01

    చెన్నైలో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

    • బాంబులు పెట్టినట్టు డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్
    • గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు
    • ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న వైనం
    Read full story
  • బీసీ మహిళల ఉప కోటా కోసం ఢిల్లీని గడగడలాడిస్తాం: కల్వకుంట్ల కవిత
    Sat 14:52

    బీసీ మహిళల ఉప కోటా కోసం ఢిల్లీని గడగడలాడిస్తాం: కల్వకుంట్ల కవిత

    • చట్టసభల్లో బీసీ మహిళలకు ఉప కోటా సాధించేంత వరకు విశ్రమించేది లేదన్న కవిత
    • మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలు స్థానం కల్పించకపోవడం లేదంటూ కేంద్రంపై ఫైర్
    • తాను ఢిల్లీకి వెళ్లి వివిధ పార్టీల నేతలను కలుస్తానని వెల్లడి
    Read full story
  • 'డెకాయిట్' తొలి రోజు కలెక్షన్ల రికార్డ్... అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
    Sat 14:49

    'డెకాయిట్' తొలి రోజు కలెక్షన్ల రికార్డ్... అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

    • 'డెకాయిట్' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభం
    • తొలిరోజు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు నిర్మాతల ప్రకటన
    • అడివి శేష్ కెరీర్‌లోనే ఇదే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్
    • అమెరికాలోనూ భారీగా వసూళ్లు రాబట్టిన 'డెకాయిట్'
    Read full story
  • దళపతి ఆఖరి చిత్రానికి పైరసీ సెగ.. పూజా హెగ్డే ఆవేదన
    Sat 14:39

    దళపతి ఆఖరి చిత్రానికి పైరసీ సెగ.. పూజా హెగ్డే ఆవేదన

    • స్టార్ హీరో విజయ్ సినిమా 'జన నాయగన్' లీక్
    • ఒక్క లీక్‌తో వేలాది మంది కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందన్న పూజ
    • ఇది కళాకారుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని వ్యాఖ్య
    Read full story
  • రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్..  వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా పొందాలంటే..!
    Sat 14:23

    రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా పొందాలంటే..!

    • ఇంటర్ రిజల్ట్స్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
    • వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ
    • 'మీసేవ వాట్సాప్ చాట్‌బాట్' ద్వారా అందుబాటులో ఫలితాలు
    Read full story
  • ఎఫ్‌-16ల ఎస్కార్ట్‌తో ఇస్లామాబాద్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్
    Sat 14:21

    ఎఫ్‌-16ల ఎస్కార్ట్‌తో ఇస్లామాబాద్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్

    • ప‌శ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
    • పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ఉన్నతస్థాయి భేటీ
    • అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
    • అమెరికన్లను నమ్మలేమంటూ చర్చలకు ముందే వ్యాఖ్యానించిన ఇరాన్
    • ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV