నా కొడంగల్ నియోజకవర్గంలో నా బలం!: వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి
- నా ప్రజలు... నా బలం అని రేవంత్ రెడ్డి ట్వీట్
- రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియోను షేర్ చేసిన రేవంత్ రెడ్డి
- ఈ రోజు కొడంగల్‌లో పర్యటించిన టీపీసీసీ చీఫ్
నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ సాధించి పెట్టాలని కోరారు. ర్యాలీగా బయలుదేరిన ఆయన అభిమానులకు, కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వీడియోకు గంటలోనే 1600కు పైగా లైక్స్, 363కు పైగా షేర్లు అయ్యాయి. దాదాపు 15వేల మంది చూశారు.