తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి.. అక్కడి నుంచి నారావారిపల్లెకు పయనం
- నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద పూజలు చేయనున్న భువనేశ్వరి
- రేపటి నుంచి 'న్యాయం గెలవాలి' పేరుతో యాత్ర
- చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి
మరోవైపు 'నిజం గెలవాలి' పేరుతో ఆమె రేపటి నుంచి మూడు రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ప్రతి వారం మూడు రోజుల పాటు ఆమె ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. రేపు చంద్రగిరిలో యాత్ర ప్రారంభంకానుంది.
