కాంగ్రెస్‌కు 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు... బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది: కేటీఆర్
- ప్రచారంలో ముందున్నాం... ఫలితాల్లోనూ ముందుంటామన్న కేటీఆర్
- తాము రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించామన్న మంత్రి
- గతంలో వచ్చిన 88 స్థానాల కంటే అధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న కేటీఆర్
గతంలో వచ్చిన 88 స్థానాల కంటే అధిక స్థానాల్లో తాము విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరన్నారు. ఇక బీజేపీ అయితే యుద్ధానికి ముందే చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు.