ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్వలింగ వివాహాలపై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు
    01 Thu 12:38

    స్వలింగ వివాహాలపై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

    • స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమన్న సుప్రీంకోర్టు
    • సుప్రీంకోర్టు నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందన్న మంచు లక్ష్మి
    • మన దేశానికి ఇది అవమానకరమని వ్యాఖ్య
  • వియత్నాం చేతికి 'బ్రహ్మోస్' అస్త్రం.. డీల్ ఖరారు చేసిన భారత్
    02 Sun 13:06

    వియత్నాం చేతికి 'బ్రహ్మోస్' అస్త్రం.. డీల్ ఖరారు చేసిన భారత్

    • వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఒప్పందం పూర్తి
    • ఇండోనేషియాతోనూ ఇదే తరహా ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి
    • సింగపూర్‌లో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కీలక ప్రకటన
    • దక్షిణ చైనా సముద్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యం
    • రక్షణ ఎగుమతులను భారీగా పెంచుకోవడంపై భారత్ దృష్టి
  • బెంగాల్‌లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి!
    03 Sun 12:52

    బెంగాల్‌లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి!

    • హుగ్లీ జిల్లాలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చేయిచేసుకున్న జనం
    • 'దొంగ దొంగ' నినాదాలతో వెల్లువెత్తిన నిరసన
    • అభిషేక్ బెనర్జీ ఘటన మరుసటి రోజే మరో దాడి
  • ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం: ఆర్సీబీ కెప్టెన్
    04 Sun 12:38

    ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం: ఆర్సీబీ కెప్టెన్

    • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ఆర్సీబీ
    • ఫైనల్ కూడా మామూలు మ్యాచేనని వ్యాఖ్యానించిన కెప్టెన్ రజత్ పాటిదార్
    • గతేడాది టైటిల్ గెలిచిన మైదానంలోనే ఫైనల్ ఆడనుండటంతో ఆత్మవిశ్వాసం
    • ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపుల్‌గా ఆలోచించాలని సూచించిన కోచ్ ఆండీ ఫ్లవర్
    • వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న బెంగళూరు
  • సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
    05 Sun 12:07

    సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

    • సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
    • తెలుగు సినిమాకు కృష్ణ సేవలు మరువలేనివని కొనియాడిన సీఎం
    • నూతన సాంకేతికతను పరిశ్రమకు పరిచయం చేశారని ప్రశంస
  • బంగ్లా ఖాళీ చేసేది లేదు.. దమ్ముంటే ఖాళీ చేయించండి: రబ్రీదేవి సవాల్
    06 Sun 11:51

    బంగ్లా ఖాళీ చేసేది లేదు.. దమ్ముంటే ఖాళీ చేయించండి: రబ్రీదేవి సవాల్

    • బీహార్‌లో ప్రభుత్వ బంగ్లాపై రాజుకున్న వివాదం
    • ఖాళీ చేయాలని ఆదేశాలు.. ససేమిరా అంటున్న రబ్రీదేవి
    • నన్ను బలవంతంగా ఖాళీ చేయించండి చూద్దాం అంటూ సవాల్
    • మరో మంత్రికి బంగ్లా కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం
    • రబ్రీదేవి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • 'ఫరెవర్ మై హీరో'.. నాన్నకు మహేశ్ బాబు భావోద్వేగ నివాళి
    07 Sun 11:33

    'ఫరెవర్ మై హీరో'.. నాన్నకు మహేశ్ బాబు భావోద్వేగ నివాళి

    • సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగ‌ పోస్ట్
    • 'ఫరెవర్ మై హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న' అంటూ నివాళి
    • తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్న సూపర్ స్టార్
    • ఎమోష‌న‌ల్‌గా స్పందిస్తున్న అభిమానులు, నెటిజన్లు
  • పేసర్ల వార్‌.. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే!
    08 Sun 11:17

    పేసర్ల వార్‌.. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే!

    • నేడు ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ, జీటీ అమీతుమీ
    • ఇరు జట్ల పేస్ బౌలింగే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం
    • పర్పుల్ క్యాప్ కోసం రబడా, భువనేశ్వర్ మధ్య హోరాహోరీ పోరు
    • అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు అనుకూలించనుండటంతో పెరిగిన ఆసక్తి
    • ఇరు జట్లలోనూ అనుభవం, యువతతో కూడిన పటిష్ఠ‌మైన పేస్ దళం
  • ఇరాన్‌తో డీల్‌పై ట్రంప్ వెనకడుగు.. చర్చలంటూనే దాడి హెచ్చరికలు
    09 Sun 10:57

    ఇరాన్‌తో డీల్‌పై ట్రంప్ వెనకడుగు.. చర్చలంటూనే దాడి హెచ్చరికలు

    • ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ అధ్యక్షతన భేటీ
    • ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన స‌మావేశం
    • అణ్వాయుధాన్ని వదులుకోవాలి, హ‌ర్మూజ్ జలసంధిని తెరవాలని యూఎస్‌ షరతులు
    • ఒప్పందం విఫలమైతే దాడులకు సిద్ధమని ప్రకటించిన అమెరికా రక్షణ మంత్రి
    • చర్చలపై నమ్మకం లేదని, క్షిపణులే తమ బలమని ఇరాన్ స్పష్టీక‌ర‌ణ‌
  • బాబాగా మారాలని ఘాతుకం.. తీవ్ర ఒత్తిడిలో రైతు విపరీత చర్య
    10 Sun 10:33

    బాబాగా మారాలని ఘాతుకం.. తీవ్ర ఒత్తిడిలో రైతు విపరీత చర్య

    • మధ్యప్రదేశ్‌లో దారుణం.. జననాంగాన్ని నరుక్కున్న రైతు 
    • గొడ్డలితో జననాంగాన్ని నరుక్కుని బావిలో పడేసిన వైనం
    • భార్య అనారోగ్యం, కూతురి పెళ్లితో తీవ్ర మానసిక ఒత్తిడి
    • పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV