Sat 11:11 హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేశ్ ఉదయం 9 గంటలకు విజయవాడకు చేరుకున్న లోకేశ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికి పయనం చంద్రబాబు ఆరోగ్యం నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి వచ్చినట్టు సమాచారం Read full story
Mon 16:20 భారత రాజకీయాల్లో చంద్రబాబు సూపర్ స్టార్: బుద్దా వెంకన్న తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు చంద్రబాబు అన్న బుద్దా వెంకన్న ఏ నాయకుడికి లేనంత క్రేజ్ చంద్రబాబుకు ఉందని కితాబు జాతీయ స్థాయిలో పెద్ద పదవులు వద్దని రాష్ట్రానికి సేవ చేస్తున్నారని వ్యాఖ్య Read full story
Mon 16:03 విజయ్ దేవరకొండ-శౌర్యువ్ చిత్రం ప్రారంభం.. ముహూర్తం షాట్ కు నాని క్లాప్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాని తొలి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇస్తానన్న విజయ్ దేవరకొండ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం Read full story
Mon 16:03 హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉంది: తుమ్మల నాగేశ్వరరావు హరీశ్ రావు మానసిక వేదనతో బాధపడుతున్నారన్న తుమ్మల జరుగుతున్న అవమానాలవల్లే ఆయన స్థితి ఇలా తయారైందని వ్యాఖ్య బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని విమర్శ Read full story
Mon 15:59 84 రోజుల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచిన ఎయిర్‌టెల్ రూ.859 నుంచి రూ.899కి సవరించిన ఎయిర్‌టెల్ రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌పై రూ.40 అదనపు భారం రూ.799 ప్లాన్‌ను తొలగించిన ఎయిర్‌టెల్ Read full story
Mon 15:48 కేసీఆర్ జగిత్యాల సభకు హరీశ్ రావు గైర్హాజరు.. తెర వెనుక కీలక వ్యూహం! చాలా రోజుల తర్వాత జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ ఈ కీలక సభకు దూరంగా హరీశ్ రావు.. హుటాహుటిన ఢిల్లీకి కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయసలహా కోసం పయనం ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనా న్యాయపరమైన కార్యాచరణకు సన్నాహాలు హరీశ్‌తో పాటు వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర కూడా ఢిల్లీకి Read full story
Mon 15:41 డీఎంకే నిర్ణయంతో దక్షిణాదికి తీరని నష్టం: కోయంబత్తూరులో సీఎం చంద్రబాబు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కోయంబత్తూరులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ మహిళా, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించిన డీఎంకే, కాంగ్రెస్‌పై ఆగ్రహం ఇండియా కూటమి చర్యల వల్ల మహిళలు, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయని విమర్శ గతంలో ప్రగతిశీల రాష్ట్రమైన తమిళనాడు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిందని వ్యాఖ్య Read full story
Mon 15:40 భీమ్ యాప్‌లో కొత్త ఫీచర్... ఇకపై సిబిల్ స్కోర్ కూడా చూసుకోవచ్చు! భీమ్ యాప్‌లో అందుబాటులోకి సిబిల్ స్కోర్ ఫీచర్ట్రాన్స్‌యూనియన్ సిబిల్‌తో ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ ఒప్పందం యూజర్ల అనుమతితోనే వారి క్రెడిట్ సమాచారం వెల్లడి ఆర్థిక అవగాహన పెంచడమే ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యం భీమ్ యాప్ 4.0.19, ఆపై వెర్షన్లలో ఈ సేవలు లభ్యం Read full story
Mon 15:36 హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే భారత నౌకలకు ఇండియన్ నేవీ కీలక అడ్వైజరీ ఇటీవల రెండు భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు ఈ నేపథ్యంలో అడ్వైజరీ జారీ చేసిన భారత నౌకాదళం తమ నుంచి ఆదేశాలు వచ్చాకే హర్మూజ్‌లో ప్రయాణించాలని సూచన Read full story
Mon 15:34 పార్టీ ఫిరాయింపులకు బీజం వేసింది మీరే.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ నిప్పులు! రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టింది ఎవరో అందరికీ తెలుసన్న సంజయ్ కుమార్ తాము వేరే పార్టీతో కలిసి నడవడం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నానని వ్యాఖ్య Read full story