ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 40 ఏళ్లు పార్టీలో పనిచేసి వీడడానికి సిగ్గుండాలి..  పొన్నాలపై రేవంత్ ఫైర్
    Sat 07:48

    40 ఏళ్లు పార్టీలో పనిచేసి వీడడానికి సిగ్గుండాలి.. పొన్నాలపై రేవంత్ ఫైర్

    • పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి 40 వేల ఓట్లతో ఓడిపోయారన్న రేవంత్
    • పార్టీని బలహీనం చేసేందుకే రాజీనామా చేశారన్న పీసీసీ చీఫ్
    • జనగామ టికెట్ కోసం ఎంపిక చేసిన ముగ్గురిలో పొన్నాల కూడా ఉన్నారన్న రేవంత్
    • 75 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా
    • రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక బస్సు యాత్ర ఉంటుందన్న రేవంత్
    Read full story
  • ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
    Sat 22:46

    ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు

    • మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు
    • ప్రేమ జంటలను వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు
    • మహిళలు, యువతులను వేధించినట్లు ఆరోపణలు
    • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ 
    • విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు
    Read full story
  • యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్
    Sat 22:17

    యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్

    • ఇటీవల యనమల రామకృష్ణుడికి అస్వస్థత
    • గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు
    • ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న యనమల
    • ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు
    • త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష
    Read full story
  • ఏపీలో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
    Sat 22:09

    ఏపీలో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

    • ఏపీలో రికార్డు స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు
    • కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
    • ఆదివారం పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలుల హెచ్చరిక
    • శనివారం 200 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రత
    Read full story
  • ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు
    Sat 21:47

    ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత
    • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక
    • ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న లెజెండరీ సింగర్
    • ఆరోగ్య పరిస్థితిని ధృవీకరించిన వైద్యులు
    • 92 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురైన గానకోకిల
    Read full story
  • అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్... రూ.15 వేల కోట్ల విలువైన భూమికి రక్షణ
    Sat 21:38

    అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్... రూ.15 వేల కోట్ల విలువైన భూమికి రక్షణ

    • అమీన్‌పూర్‌లో హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సంయుక్త ఆపరేషన్
    • రూ.15,000 కోట్లకు పైగా విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
    • భూకబ్జాదారుడు ముఖీంకు చెందిన గెస్ట్ హౌస్, ఫామ్‌హౌస్‌ల కూల్చివేత
    • ఖాళీ స్థలానికి ఫెన్సింగ్... పేదల ఇళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వ హామీ
    Read full story
  • చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ... చెన్నై భారీ స్కోరు!
    Sat 21:25

    చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ... చెన్నై భారీ స్కోరు!

    • చెపాక్‌లో సంజూ శాంసన్ విధ్వంసక సెంచరీ
    • 56 బంతుల్లోనే 115 పరుగులు చేసిన శాంసన్
    • అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఆటగాడు ఆయుష్ మాత్రే
    • చివర్లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే
    • ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై
    Read full story
  • ప్రపంచ ఉగ్రవాద సూచీలో ప్రథమస్థానం పాకిస్థాన్‌దే!
    Sat 21:14

    ప్రపంచ ఉగ్రవాద సూచీలో ప్రథమస్థానం పాకిస్థాన్‌దే!

    • గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్థాన్‌కు అగ్రస్థానం
    • గత ఏడాది ఉగ్రవాద దాడుల్లో 1,139 మంది మృతి
    • వరుసగా ఆరో ఏడాదీ పాక్‌లో పెరిగిన ఉగ్రవాద హింస
    • ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లోనే అత్యధిక దాడులు
    • ప్రభుత్వ వ్యూహాత్మక లోపాలే కారణమని నిపుణుల విశ్లేషణ
    Read full story
  • తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్
    Sat 21:13

    తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్

    • అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క
    • మేడారం పనుల్లో అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్
    • మహిళా శిశు సంక్షేమ శాఖలో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్
    • టెండర్ ధరలకు, అసలు ధరలకు పొంతన లేదని ప్రతిపక్షాల ఆరోపణ
    Read full story
  • కడప జిల్లాలో కలకలం... ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు
    Sat 20:55

    కడప జిల్లాలో కలకలం... ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు

    • ఖాజీపేట విద్యార్థిని హత్య కేసు నిందితుడిపై కాల్పులు
    • పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన వెంకటేశ్
    • నిందితుడి దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు
    • మోకాలి కింద కాల్పులు జరిపిన సీఐ వంశీధర్
    • ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, కఠిన చర్యలకు ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV