Nara Lokesh: జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాను: నారా లోకేశ్

Looking forward to the conversation with journalist friends in New Delhi today
  • నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న లోకేశ్ 
  • ఢిల్లీలోని 50 అశోకా రోడ్డు వేదికగా జర్నలిస్టులతో మాట్లాడనున్న టీడీపీ యువనేత
  • ఢిల్లీలో బిజీబిజీగా నారా లోకేశ్
నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కాసేపటి క్రితం లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు న్యూఢిల్లీలో జర్నలిస్టు మిత్రులతో సంభాషణ కోసం ఎదురు చూస్తున్నాను! అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు 50 అశోకా రోడ్, ఢిల్లీలో మాట్లాడుతానని పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండు రోజుల పాటు సీఐడీ విచారణను ఎదుర్కొన్న లోకేశ్ నిన్న ఢిల్లీకి వెళ్లారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News