ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వరుణ్ తేజ్ పెళ్లి ఎక్కడో చెప్పేసిన ఉపాసన!
    Sat 21:04

    వరుణ్ తేజ్ పెళ్లి ఎక్కడో చెప్పేసిన ఉపాసన!

    • పెళ్లిపీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ
    • ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
    • ఒక్కచోట చేరిన మెగా కుటుంబ సభ్యులు
    • టస్కనీ... మేం వచ్చేశాం అంటూ ఉపాసన ట్వీట్
    Read full story
  • ద్వంద్వ పౌరసత్వం... రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు
    Fri 19:02

    ద్వంద్వ పౌరసత్వం... రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు

    • కేసు నమోదు చేసి విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు
    • యూపీ ప్రభుత్వమే స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేయాలని సూచన
    • లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న అలహాబాద్ హైకోర్టు
    Read full story
  • ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త... హర్మూజ్ ను పూర్తిగా తెరిచామంటూ ప్రకటన
    Fri 18:43

    ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త... హర్మూజ్ ను పూర్తిగా తెరిచామంటూ ప్రకటన

    • హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరిచినట్లు ప్రకటించిన ఇరాన్
    • లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగినంత కాలం ఈ నిర్ణయం అమలు
    • నిర్ణీత మార్గంలోనే నౌకలు ప్రయాణించాలని స్పష్టం చేసిన ఇరాన్
    • ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అధికారిక ప్రకటన
    Read full story
  • రోహిత్ వేముల చట్టంపై కేబినెట్ సబ్ కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
    Fri 18:31

    రోహిత్ వేముల చట్టంపై కేబినెట్ సబ్ కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

    • రోహిత్ వేముల చట్టం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ
    • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
    • ఉన్నత విద్యాసంస్థల్లో వివక్ష నివారణే లక్ష్యంగా బిల్లు
    • కమిటీలో మంత్రులు ఉత్తమ్, దామోదర, శ్రీధర్ బాబు, పొన్నం
    Read full story
  • బంగారం దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. 15 బ్యాంకులకు అనుమతి
    Fri 18:16

    బంగారం దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. 15 బ్యాంకులకు అనుమతి

    • బంగారం, వెండి దిగుమతికి 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి
    • 2026 ఏప్రిల్ 1 నుంచి 2029 మార్చి 31 వరకు అమల్లో ఉండేలా ఉత్తర్వులు 
    • దిగుమతుల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడి
    • మార్చిలో 9 నెలల కనిష్ఠానికి పడిపోయిన బంగారం దిగుమతులు
    • భారత్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్‌కు పెరుగుతున్న ఆదరణ
    Read full story
  • కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత
    Fri 18:16

    కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత

    • పదేళ్లుగా కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదన్న కవిత
    • ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా
    • అందరికీ అధికారం కావాలని తాను అన్న తర్వాతే కష్టాలు మొదలయ్యాయని వెల్లడి
    Read full story
  • పూడి శ్రీహరికి షాక్.. వైసీపీ నేతలకు రిమాండ్ విధించిన హైకోర్టు
    Fri 17:58

    పూడి శ్రీహరికి షాక్.. వైసీపీ నేతలకు రిమాండ్ విధించిన హైకోర్టు

    • చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన పూడి శ్రీహరి, గిరీశ్ రెడ్డి
    • వారిని రిమాండ్ కు తరలించేందుకు అంగీకరించని కుప్పం కోర్టు
    • కుప్పం కోర్టు తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు
    Read full story
  • తిరుపతి స్విమ్స్ లో చదివే ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట
    Fri 17:57

    తిరుపతి స్విమ్స్ లో చదివే ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట

    • 5 ఏళ్లకు బదులుగా  నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులు వసూలుకు నిర్ణయం
    • టీటీడీ ఈవోకు విజ్ఞప్తి చేసిన 2021-22 బ్యాచ్ విద్యార్థులు
    • ఎన్ఎంసీ నిబంధనల మేరకు టీటీడీ ఈవో సానుకూల స్పందన
    • భవిష్యత్ బ్యాచ్‌లకు కూడా ఇదే విధానం వర్తింపు
    Read full story
  • అమెరికాలో గంజాయితో పట్టుబడిన ఎయిరిండియా కో-పైలట్
    Fri 17:55

    అమెరికాలో గంజాయితో పట్టుబడిన ఎయిరిండియా కో-పైలట్

    • మరో విమానంలో వెనక్కి పంపిన అమెరికా అధికారులు
    • ఎయిరిండియాకు సమాచారం అందించిన అమెరికా అధికారులు
    • ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్న ఎయిరిండియా
    Read full story
  • తప్పు ట్రైన్ ఎక్కితే దిగిపోవడమే మంచిది.. విడాకులపై స్పందించిన హన్సిక!
    Fri 17:41

    తప్పు ట్రైన్ ఎక్కితే దిగిపోవడమే మంచిది.. విడాకులపై స్పందించిన హన్సిక!

    • సోహెల్ తో విడాకులు తీసుకున్న హన్సిక
    • తనకు వ్యక్తిగత ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి
    • కష్టకాలంలో తన కుటుంబం అండగా నిలిచిందన్న హన్సిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV