పెయింటర్‌తో పెళ్లి ఏర్పాట్లు.. ఎంబీఏ యువతి ఆత్మహత్య
- జీడిమెట్లలో గత శుక్రవారం ఘటన
- ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
- పెళ్లి ఇష్టం లేకే ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
కాగా, గత నెల 29న యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఇంట్లో యువనాగదుర్గ, ఆమె సోదరుడు ఉన్నారు. ఈ క్రమంలో సోదరుడు భోజనం తెచ్చేందుకు బయటకు వెళ్లగా నాగదుర్గ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఇష్టం లేకే కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు.