Ambati Rambabu: 'అవనిగడ్డ' ఫ్లాప్ అయింది: అంబటి రాంబాబు
ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సభ నిర్వహించడం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని, రాష్ట్రంలో జనసేన-టీడీపీ సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ అన్నారు.
పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. వారాహి యాత్ర యువగళం= వరాహగళం... 'అవనిగడ్డ' ఫ్లాప్ అయిందని వరాహగళం నిరూపించింది అని వివరించారు. 1 ప్లస్ 1=2 అనేది గణితంలో వర్తిస్తుందని, కానీ రాజకీయాల్లో కొన్నిసార్లు 1 ప్లస్ 1=0 అవుతుందని ఎద్దేవా చేశారు.