ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కన్నడ చిత్ర పరిశ్రమ తరఫున హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలిపిన శివరాజ్ కుమార్
    Sat 16:59

    కన్నడ చిత్ర పరిశ్రమ తరఫున హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలిపిన శివరాజ్ కుమార్

    • 'చిత్తా' సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన సిద్ధార్థ్
    • సిద్ధార్థ్ ప్రెస్ మీట్లో కావేరీ జలాల నిరసనకారుల హంగామా
    • ప్రెస్ మీట్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన సిద్ధార్థ్ 
    • ఇప్పటికే సిద్ధార్థ్ కు క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్
    • మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామన్న శివరాజ్ కుమార్
    Read full story
  • బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ
    Sat 21:29

    బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ

    • నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడి
    • పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్న సీపీ
    • ఈ నెల 8న బండి భగీరథ్‌పై పోక్సో కేసు
    Read full story
  • ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు కొండంత లక్ష్యం
    Sat 21:23

    ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు కొండంత లక్ష్యం

    • ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్ రైడర్స్
    • 35 బంతుల్లో 10 సిక్సర్లతో 93 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్
    • అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగిన రఘువంశీ, కామెరాన్ గ్రీన్
    • గుజరాత్ టైటాన్స్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యం
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణయం బెడిసికొట్టింది
    Read full story
  • భారత్‌లో కార్పొరేట్ ఆఫీసు తెరుస్తున్న 'స్టార్ బక్స్'
    Sat 21:12

    భారత్‌లో కార్పొరేట్ ఆఫీసు తెరుస్తున్న 'స్టార్ బక్స్'

    • భారత్‌లో తొలిసారిగా కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న స్టార్‌బక్స్
    • ప్రధానంగా టెక్నాలజీ ఉద్యోగాలపై దృష్టి సారించనున్న కార్యాలయం
    • ఖర్చులు తగ్గించుకుని, కార్యకలాపాలను సొంతంగా నిర్వహించడమే లక్ష్యం
    • ఈ ఏడాది చివర్లో లొకేషన్ ఖరారు చేసి, నియామకాలు ప్రారంభించే అవకాశం
    Read full story
  • సుంకం పెంపు తర్వాత.. వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు
    Sat 21:11

    సుంకం పెంపు తర్వాత.. వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు

    • వెండి దిగుమతులను స్వేచ్ఛా దిగుమతి విధానం నుంచి పరిమిత విధానానికి సవరింపు
    • ఆంక్షల విభాగంలోని వస్తువుల దిగుమతికి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి
    • బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 15 శాతానికి పెంచిన కేంద్రం
    Read full story
  • మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు... చంద్రబాబు బంపర్ ఆఫర్
    Sat 20:53

    మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు... చంద్రబాబు బంపర్ ఆఫర్

    • పిల్లలే సంపద' పేరుతో జనాభా పెరుగుదలకు ఏపీ సర్కార్ కొత్త పథకం
    • జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న సీఎం చంద్రబాబు
    • పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
    • శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముఖ్యమంత్రి ప్రకటన
    Read full story
  • నా కుమారుడ్ని పోలీసులకు అప్పగించాను: బండి సంజయ్ సంచలన ప్రకటన
    Sat 20:48

    నా కుమారుడ్ని పోలీసులకు అప్పగించాను: బండి సంజయ్ సంచలన ప్రకటన

    • పోక్సో కేసులో పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్
    • కుమారుడిని తానే న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించానని ప్రకటించిన బండి సంజయ్
    • చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసిన కేంద్రమంత్రి
    • తాను ఏ తప్పు చేయలేదని భగీరథ్ చెబుతున్నాడన్న సంజయ్
    • త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం 
    Read full story
  • అసలేమిటీ 'జిహాదీ డ్రగ్'... భారత్ లో తొలిసారిగా పట్టుబడింది!
    Sat 20:35

    అసలేమిటీ 'జిహాదీ డ్రగ్'... భారత్ లో తొలిసారిగా పట్టుబడింది!

    • మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్‌లో భాగంగా జిహాదీ డ్రగ్ గుర్తింపు
    • రూ.182 కోట్ల విలువైన క్యాప్టగన్ ట్యాబ్లెట్ల గుర్తింపు
    • సిరియా అంతర్యుద్ధం సమయంలో ఉపయోగించిన ఐసిస్ ఉగ్రవాదులు
    Read full story
  • ఎన్నారైకి రూ.24 కోట్ల మేర టోకరా వేసిన తెలంగాణ నేత!
    Sat 20:25

    ఎన్నారైకి రూ.24 కోట్ల మేర టోకరా వేసిన తెలంగాణ నేత!

    • బీజేపీ నేత గజ్జల యోగానంద్‌పై రూ.24.53 కోట్ల మోసం కేసు
    • వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఎన్‌ఆర్‌ఐకి టోకరా
    • డబ్బు తీసుకుని షేర్లు బదిలీ చేయలేదని బాధితుడి ఫిర్యాదు
    • సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదు
    • విశ్వాసం కోసం ఒప్పందం చేసుకుని కూడా మోసగించారని ఆరోపణ
    Read full story
  • మోదీ, చంద్రబాబు సూచనలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి
    Sat 19:59

    మోదీ, చంద్రబాబు సూచనలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి

    • ఇంధన పొదుపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
    • 6 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా 'సూర్య ఘర్' కనెక్షన్లు
    • ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ అందించాలని సీఎం ఆదేశం
    • పునరుత్పాదక ఇంధనంతో ఛార్జీల తగ్గింపునకు చర్యలు
    • గత ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించడమే లక్ష్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV