ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నటుడు సిద్ధార్థకు ప్రకాశ్‌రాజ్ క్షమాపణలు
    Fri 10:29

    నటుడు సిద్ధార్థకు ప్రకాశ్‌రాజ్ క్షమాపణలు

    • ‘చిత్త’ సినిమా ప్రచారం కోసం బెంగళూరు వెళ్లిన సిద్ధార్థ
    • మాట్లాడడం ప్రారంభించడానికి ముందు అడ్డుకున్న కన్నడ అనుకూల సంస్థలు
    • తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్
    • చేతులు జోడించి, థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయిన సిద్ధార్థ
    Read full story
  • ఆలయ పూజారుల జీతాలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నో
    Mon 15:46

    ఆలయ పూజారుల జీతాలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నో

    • ప్రభుత్వ నియంత్రణలోని ఆలయ పూజారుల జీతభత్యాలపై దాఖలైన పిల్ తిరస్కరణ
    • ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న‌ సుప్రీంకోర్టు ధర్మాసనం
    • సంబంధిత అధికారులను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ అనుమతి
    • పూజారులను ఉద్యోగులుగా గుర్తించాలని పిటిషన్‌లో అభ్యర్థన
    Read full story
  • ఇరాన్-అమెరికా యుద్ధానికి తెర?.. పాక్ ద్వారా కొత్త శాంతి ప్రతిపాదన!
    Mon 15:32

    ఇరాన్-అమెరికా యుద్ధానికి తెర?.. పాక్ ద్వారా కొత్త శాంతి ప్రతిపాదన!

    • పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
    • ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా పాకిస్థాన్ కీలక చర్చలు
    • సమయం మించిపోతోందంటూ ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
    • అమెరికా షరతులు కఠినంగా ఉన్నాయని ఇరాన్ అసంతృప్తి
    Read full story
  • భారత్ లో... బట్టతలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఉగ్రవాది!
    Mon 15:29

    భారత్ లో... బట్టతలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఉగ్రవాది!

    • గత నెలలో మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసిన పోలీసులు
    • కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు వెల్లడి
    • తనకు జుత్తు ఊడటంతో బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పిన ఉస్మాన్
    Read full story
  • 'బాదుడే బాదుడు'కు బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ: కూన రవికుమార్
    Mon 15:24

    'బాదుడే బాదుడు'కు బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ: కూన రవికుమార్

    • ఇంధన ధరల పెంపుపై వైసీపీ ఆందోళనలు రాజకీయ నాటకమని విమర్శలు
    • తమ హయాంలో రూ.41 పెంచిన వైసీపీ ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యలు
    • ప్రస్తుత ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని స్పష్టం
    • ప్రజలపై భారం మోపిన జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలని వైసీపీకి హితవు
    Read full story
  • హెచ్‌డీఎఫ్‌సీని వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్‌.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు
    Mon 15:23

    హెచ్‌డీఎఫ్‌సీని వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్‌.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు

    • రూ.11.90 లక్షల కోట్లకు చేరిన ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ క్యాప్‌
    • ఇంట్రాడేలో 2 శాతం లాభపడ్డ కంపెనీ షేరు విలువ
    • వారం రోజుల్లో 10 శాతం వృద్ధి
    • మార్కెట్ క్యాప్‌లో రిలయన్స్ టాప్
    Read full story
  • టీటీడీ ఘనత పట్ల సీఎం చంద్రబాబు స్పందన
    Mon 15:11

    టీటీడీ ఘనత పట్ల సీఎం చంద్రబాబు స్పందన

    • తిరుమలలో 89.40 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన టీటీడీ
    • టీటీడీ అధికారులను, సిబ్బందిని అభినందించిన సీఎం చంద్రబాబు
    • శేషాచలం కొండల్లో అటవీ సంపద పరిరక్షణపై ప్రశంసలు
    • ప్రకృతిని కాపాడటం దైవ సేవతో సమానమని వ్యాఖ్య
    • భావి తరాలకు పచ్చని తిరుమలను అందించాలని సూచన
    Read full story
  • వేసవిలో కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు చల్లదనం అనుకుంటే పొరపాటే.. అసలు నిజం ఇదే!
    Mon 15:10

    వేసవిలో కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు చల్లదనం అనుకుంటే పొరపాటే.. అసలు నిజం ఇదే!

    • వేసవిలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లతో తాత్కాలిక ఉపశమనం 
    • అవి శరీరాన్ని చల్లబరుస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమేన‌న్న నిపుణులు
    • చక్కెర, కెఫిన్ ఉన్న పదార్థాలు జీవక్రియను పెంచి శరీరంలో వేడిని పుట్టిస్తాయని వెల్ల‌డి
    • శరీరాన్ని చల్లబరచడానికి హైడ్రేషన్ అత్యంత ముఖ్యమ‌ని సూచన
    • కూల్‌డ్రింక్స్‌కు బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దోసకాయ మేలని సలహా
    Read full story
  • నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు: ధర్మపురి అర్వింద్
    Mon 14:50

    నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు: ధర్మపురి అర్వింద్

    • మహేశ్ గౌడ్‌ను అణగదొక్కాలనేది రేవంత్ కుట్ర అన్న అర్వింద్
    • అందుకే నిజామాబాద్ జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపణ
    • కోమటిరెడ్డిని సీఎం చేయాలన్న అర్వింద్
    Read full story
  • ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు
    Mon 14:46

    ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు

    • ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం
    • మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • ప్రపంచ నాయకులకు ఇచ్చే 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్' గౌరవం
    • ఇది ప్రధాని మోదీ అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV