టీడీపీ ఉనికి ఎక్కడన్న కేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. కేసీఆర్ రాజకీయ అరంగేట్రమే టీడీపీతోనని కౌంటర్
- టీడీపీలో కేసీఆర్ అనేక పదవులు అనుభవించారన్న ప్రసూన
- కవిత అరెస్ట్ భయంతో ఢిల్లీ, మహారాష్ట్రలో నిరసనలు చేయలేదా? అని నిలదీత
- బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చింది టీడీపీయేనని స్పష్టీకరణ
మరోవైపు, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూలోని పోస్టాఫీస్ నుంచి రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపారు. చంద్రబాబు అరెస్టులో ఏపీ సీఎం జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ పాత్ర కూడా ఉందని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక నేతలు ఆరోపించారు.