Tue 21:35 విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక సంకేతాలు పంపింది: జీవీఎల్ స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిచిపోయినట్టేనన్న జీవీఎల్ సంస్థలను లాభాల బాటలో నడిపిస్తేనే ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుందని వెల్లడి విశాఖ ఉక్కు ప్రజల ఆస్తి... అందరూ కాపాడుకోవాలని పిలుపు Read full story
Tue 13:42 కూతురిని గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్ దివంగత కుమార్తెను గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగ పోస్ట్ 'మళ్లీ కలిసే వరకు నా గుండెల్లోనే ఉంటావు' అంటూ కుమార్తె ఫొటో షేర్ చేసిన గాయని చిత్ర ఏకైక కుమార్తె నందన 2011లో దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మరణం సంగీతం, ఆధ్యాత్మికతతో ఆ బాధ నుంచి కోలుకున్నానని వెల్లడి వ్యక్తిగత విషాదం ఉన్నా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన చిత్ర Read full story
Tue 13:29 తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ పార్కింగ్ కాంట్రాక్టుకు భారీ ధర.. ఈసారి కాంట్రాక్ట్ ఎవరిదంటే? తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంలో రూ.3.15 కోట్లకు కాంట్రాక్ట్ ఖరారు కిరణ్ రెడ్డి అనే వ్యక్తికి 11 నెలల పాటు పార్కింగ్ రుసుము వసూలు హక్కులు గతేడాది రూ.3.51 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గిన వేలం మొత్తం ఈ నెల 20 తర్వాత కొత్త కాంట్రాక్టర్‌కు బస్టాండ్ అప్పగించనున్న అధికారులు Read full story
Tue 13:26 బావిలో పడ్డ సింహం.. గంట శ్రమించి కాపాడిన అధికారులు.. వీడియో ఇదిగో! గుజరాత్‌లో 15 అడుగుల బావిలో పడిన సింహం ఆరోగ్యంగా ఉన్న సింహాన్ని తిరిగి గిర్ అడవిలోకి వదిలిపెట్టిన అధికారులు బావులకు రక్షణ గోడలు నిర్మించుకోవాలని రైతులకు అధికారుల సూచన Read full story
Tue 13:23 సజ్జనార్ ను కలిసిన మంగ్లీ.. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నపం కొన్ని రోజులుగా మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య వివాదం ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఇద్దరూ కేసులు పెట్టుకున్న వైనం తనపై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని సజ్జనార్‌ను కోరిన మంగ్లీ Read full story
Tue 13:19 అమరావతి డిజైన్ల పేరుతో రూ. 400 కోట్ల అవినీతి: బుగ్గన రాజేంద్రనాథ్ అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని బుగ్గన మండిపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మాణ ఖర్చు ఉందని ఆరోపణ అమరావతి కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపాటు Read full story
Tue 13:09 వైసీపీది ఉగ్రవాదం కన్నా ప్రమాదకర రాజకీయం: మంత్రి పార్థసారథి వైసీపీ రాజకీయాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని మంత్రి పార్థసారథి విమర్శ తోట చంద్రయ్య హత్య ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆవేదన సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తామని స్పష్టీకరణ నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన మంత్రి కొలుసు పార్థసారథి Read full story
Tue 12:41 ఏపీ పోలీసులకు తీపికబురు.. ఇకపై పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు వర్తింపజేయాలని డీజీపీ ఆదేశం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియలో మార్పులు మే 1 నుంచి పెన్షన్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ఉత్తర్వులు Read full story
Tue 12:38 జేసీ దివాకర్ రెడ్డి తోటకు నిప్పు పెట్టిన దుండగులు పెద్దపప్పూరు మండలం జూటూరులో 60 ఎకరాల తోటలో చింత మొక్కలు పెంచుతున్న జేసీ ఆదివారం రాత్రి నిప్పు పెట్టిన దుండగులు 30 ఎకరాల్లో చింత చెట్లు, బిందు సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయిన వైనం Read full story
Tue 12:32 కోచ్ మాట.. బౌలర్ నమ్మకం.. సన్‌రైజర్స్ విజయం వెనుక అసలు కథ! సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పక్కా వ్యూహం బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్, అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే మధ్య చర్చ అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింగే మరో అరంగేట్ర బౌలర్ సాకిబ్ హుస్సేన్ సైతం కీలక వికెట్లు తీసిన వైనం అరంగేట్ర బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్ Read full story