ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీడీపీ పీఏసీ సమావేశానికి వర్చువల్ గా హాజరైన లోకేశ్... జనసేనతో జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం
    01 Tue 20:26

    టీడీపీ పీఏసీ సమావేశానికి వర్చువల్ గా హాజరైన లోకేశ్... జనసేనతో జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం

    • ఇటీవలే టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ ఏర్పాటు
    • నేడు తొలి సమావేశం
    • ఢిల్లీ నుంచి దిశానిర్దేశం చేసిన లోకేశ్
    • టీడీపీ-జనసేన జేఏసీ ఏర్పాటుకు పీఏసీ నిర్ణయం
  • పవన్ కల్యాణ్ కు 'ఓజీ2' కథ చెప్పిన సుజీత్.. ఫ్యాన్స్ కు పూనకాలే!
    02 Sun 18:53

    పవన్ కల్యాణ్ కు 'ఓజీ2' కథ చెప్పిన సుజీత్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

    • పవన్ కళ్యాణ్ 'ఓజీ' సీక్వెల్ (ఓజీ2) పనులు ప్రారంభం
    • దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు 
    • ఇచ్చిన మాట ప్రకారం ఓజీ యూనివర్స్‌పై దృష్టి పెట్టిన పవన్
    • పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి అధికారిక ప్రకటన
    • సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు
  • నీట్ విద్యార్థులు ఆ సౌకర్యం వినియోగించుకోవడం చూశాక మనసంతా ఆనందంతో నిండిపోయింది: పొన్నం ప్రభాకర్
    03 Sun 18:37

    నీట్ విద్యార్థులు ఆ సౌకర్యం వినియోగించుకోవడం చూశాక మనసంతా ఆనందంతో నిండిపోయింది: పొన్నం ప్రభాకర్

    • రీ-నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం
    • వేలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రి వెల్లడి
    • ఇది విద్యార్థుల సంక్షేమానికి నిదర్శనమన్న మంత్రి పొన్నం ప్రభాకర్
    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయమని ప్రశంస
  • ట్రై సిరీస్ ఛాంపియన్ భారత్-ఏ... ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం
    04 Sun 18:27

    ట్రై సిరీస్ ఛాంపియన్ భారత్-ఏ... ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం

    • శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్‌ను భారత్ ‘ఏ’ జట్టు కైవసం 
    • ఫైనల్లో శ్రీలంక ‘ఏ’ జట్టుపై 66 పరుగుల తేడాతో విక్టరీ
    • యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులతో విధ్వంసం 
    • లిస్ట్ ఏ క్రికెట్‌లో 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు 
    • యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ లకు చెరో మూడు వికెట్లు
  • ముగిసిన నీట్ రీ ఎగ్జామ్... ఇక అందరి దృష్టి ఫలితాలపై!
    05 Sun 18:12

    ముగిసిన నీట్ రీ ఎగ్జామ్... ఇక అందరి దృష్టి ఫలితాలపై!

    • ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పునఃపరీక్ష
    • ఫిజిక్స్ కఠినంగా, బయాలజీ సులభంగా ఉందన్న విద్యార్థులు
    • దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది హాజరు
    • జూన్ 28 నాటికి అధికారిక ఆన్సర్ కీ విడుదల అంచనా
    • జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
  • అనిల్ రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం... అసలేం జరిగింది?
    06 Sun 17:45

    అనిల్ రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం... అసలేం జరిగింది?

    • వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా 
    • దర్శకుడి రక్తంతో విజయతిలకం దిద్దుతూ ఫన్నీ వీడియో విడుదల
    • కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపిక
    • రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం, 2027 సంక్రాంతికి రిలీజ్
    • సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్
  • ముంబైలో మళ్లీ కరోనా కేసుల కలకలం!
    07 Sun 17:20

    ముంబైలో మళ్లీ కరోనా కేసుల కలకలం!

    • ముంబైలో విజృంభిస్తున్న కోవిడ్, స్వైన్ ఫ్లూ కేసులు
    • రుతుపవనాల ఆలస్యంతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదల
    • తీవ్ర జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు
    • యాంటీబయాటిక్స్ వాడొద్దని, జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన
  • 28 ఏళ్లకే పీఎఫ్ నుంచి లక్ష తీస్తే.. రిటైర్మెంట్‌ వేళ ఎంత నష్టపోతారో తెలుసా?
    08 Sun 17:12

    28 ఏళ్లకే పీఎఫ్ నుంచి లక్ష తీస్తే.. రిటైర్మెంట్‌ వేళ ఎంత నష్టపోతారో తెలుసా?

    • 28 ఏళ్ల వయసులో పీఎఫ్ నుంచి లక్ష విత్‌డ్రా చేస్తే భారీ నష్టం
    • పదవీ విరమణ నాటికి రూ.11.78 లక్షల వరకు కోల్పోయే అవకాశం
    • చక్రవడ్డీ (కాంపౌండింగ్) ప్రయోజనం కోల్పోవడమే ప్రధాన కారణం
    • స్వల్పకాలిక అవసరాలకు పీఎఫ్ జోలికి వెళ్లొద్దని నిపుణుల సూచన
    • ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవడం ఉత్తమం
  • నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని... ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ గంట సేపు వెయిటింగ్!
    09 Sun 16:57

    నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని... ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ గంట సేపు వెయిటింగ్!

    • నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్
    • నీట్ విద్యార్థుల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయిన ప్రధాని మోదీ
    • ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం
    • పరీక్ష ప్రారంభమయ్యాకే తన నివాసానికి బయలుదేరిన వైనం
    • దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా హాజరవుతున్న నీట్ రీ-ఎగ్జామ్
  • ఇదేందయ్యా ఇది... ఫ్లాట్ బాల్కనీలో టాయిలెట్, నెట్టింట నవ్వులు!
    10 Sun 16:48

    ఇదేందయ్యా ఇది... ఫ్లాట్ బాల్కనీలో టాయిలెట్, నెట్టింట నవ్వులు!

    • బెంగళూరు ఫ్లాట్ బాల్కనీలో ఏర్పాటు చేసిన వెస్టర్న్ టాయిలెట్
    • అద్దె ఇంటి కోసం వెళ్లిన యువతులు తీసిన వీడియో వైరల్
    • సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్న నెటిజన్లు
    • బెంగళూరు రియల్ ఎస్టేట్ పోకడలపై సెటైర్లకు దారితీసిన ఘటన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV