ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాంగ్రెస్‌లో చేరడానికి బీజేపీ సీనియర్లు ప్రయత్నిస్తున్నారు: దిగ్విజయ్ సింగ్
    01 Mon 21:21

    కాంగ్రెస్‌లో చేరడానికి బీజేపీ సీనియర్లు ప్రయత్నిస్తున్నారు: దిగ్విజయ్ సింగ్

    • త్వరలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
    • ఇక్కడ బీజేపీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్య
    • ఓటమిని గ్రహించిన బీజేపీ సీనియర్లు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారన్న దిగ్విజయ్
  • 'బంగారం తీసుకుని మమ్మల్ని వదిలేయండి: హైవేపై భార్య వేడుకున్నా ఆగని దాష్టీకం
    02 Thu 15:47

    'బంగారం తీసుకుని మమ్మల్ని వదిలేయండి: హైవేపై భార్య వేడుకున్నా ఆగని దాష్టీకం

    • బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కుటుంబంపై దాడి
    • చిన్న ప్రమాదం తర్వాత వెంబడించి దాడి చేసిన దుండగులు
    • బంగారం ఆఫర్ చేసిన ఆగని దాష్టీకం
    • డాష్‌క్యామ్ వీడియో ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సహచరుడికి కడసారి వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన రషీద్ ఖాన్, గుర్బాజ్.. వీడియో ఇదిగో!
    03 Thu 15:45

    సహచరుడికి కడసారి వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన రషీద్ ఖాన్, గుర్బాజ్.. వీడియో ఇదిగో!

    • ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత
    • అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
    • జద్రాన్ మృతితో ఆఫ్ఘన్ క్రికెట్ జట్టులో తీవ్ర విషాదం
    • సహచరుడికి నివాళులర్పిస్తూ కన్నీటిపర్యంతమైన రషీద్, గుర్బాజ్
    • ప్రపంచకప్‌లో దేశానికి తొలి విజయాన్ని అందించిన హీరోగా గుర్తింపు
  • భారత్‌లో జపనీస్ కార్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా హృతిక్ రోషన్
    04 Thu 15:23

    భారత్‌లో జపనీస్ కార్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా హృతిక్ రోషన్

    • భారత మార్కెట్లో టెక్టాన్ మిడ్ సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసిన నిస్సాన్
    • రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో బుకింగ్స్ ప్రారంభం, జూలై 20 నుంచి డెలివరీలు
    • భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మోడల్
    • రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త డిజైన్‌తో తయారీ, 50 దేశాలకు ఎగుమతి
  • వర్షాకాలంలో తుమ్ములు, దగ్గు వేధిస్తున్నాయా?.. అసలు కారణం ఇదే!
    05 Thu 15:19

    వర్షాకాలంలో తుమ్ములు, దగ్గు వేధిస్తున్నాయా?.. అసలు కారణం ఇదే!

    • వర్షాకాలంలో అలర్జీలు, ఆస్తమా లక్షణాలు తీవ్రతరం
    • గాలిలోని పుప్పొడి రేణువులను వర్షం విచ్ఛిన్నం చేయడం ఒక కారణం
    • తేమ వల్ల ఇళ్లలో పెరిగే బూజు, దుమ్ముతోనూ ముప్పు
    • ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆస్ట్రేలియాలో స్పందించిన ప్రధాని మోదీ
    06 Thu 15:08

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆస్ట్రేలియాలో స్పందించిన ప్రధాని మోదీ

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ ఆందోళన
    • అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన సైనిక దాడులు
    • చర్చలు, దౌత్యంతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్న మోదీ
  • ఆఫీసులో ఈ ఒక్క అలవాటు.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపొచ్చు!
    07 Thu 15:05

    ఆఫీసులో ఈ ఒక్క అలవాటు.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపొచ్చు!

    • ల్యాప్‌టాప్‌ వైపు వంగి కూర్చోవద్దంటున్న నిపుణులు
    • మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం ఉండొచ్చని హెచ్చరిక
    • మెడ నొప్పి, తలనొప్పి వచ్చే అవకాశమూ ఉంటుందని వెల్లడి
    • ప్రతి గంటకు ఒకసారి లేవాలని సూచన
    • మానిటర్‌ను కళ్ల స్థాయిలో ఉంచుకుంటే మేలు
  • యూఏఈలో కఠినమైన చట్టం.. ఇక‌పై అలా చేస్తే రూ.26 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు!
    08 Thu 15:01

    యూఏఈలో కఠినమైన చట్టం.. ఇక‌పై అలా చేస్తే రూ.26 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు!

    • వారసత్వ సంపద పరిరక్షణకు యూఏఈలో కఠిన ఫెడరల్ చట్టం
    • నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.26 కోట్ల వరకు జరిమానా, 10 ఏళ్ల జైలు
    • చారిత్రక వస్తువులు, కట్టడాల ధ్వంసం, స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు
    • డిజిటల్, నీటి అడుగున వారసత్వ సంపదకు కూడా చట్టపరమైన రక్షణ
    • పురావస్తు వస్తువులు దొరికితే 48 గంటల్లో అధికారులకు తెలపాలని ఆదేశం
  • శిక్షణ ఇస్తూనే ఆత్మహత్య... విమానం నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ మృతి
    09 Thu 14:58

    శిక్షణ ఇస్తూనే ఆత్మహత్య... విమానం నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ మృతి

    • గాల్లో ఉండగా విమానం నుంచి దూకి ఆత్మహత్య
    • అర్జెంటీనాలో శిక్షణ విమానంలో విషాదకర ఘటన
    • షాక్‌లో ఉన్నా ధైర్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన ట్రైనీ పైలట్
    • ఘటనకు ముందు ఇన్‌స్ట్రక్టర్‌లో ఎలాంటి ఆందోళన కనిపించలేదన్న అధికారులు
    • ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అర్జెంటీనా పోలీసులు
  • భూ వివాద రహిత ఏపీనే లక్ష్యం.. గత పాలకుల పాపాలకు ప్రక్షాళన: సీఎం చంద్రబాబు
    10 Thu 14:41

    భూ వివాద రహిత ఏపీనే లక్ష్యం.. గత పాలకుల పాపాలకు ప్రక్షాళన: సీఎం చంద్రబాబు

    • బనగానపల్లెలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని వెల్లడి
    • భూవివాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం
    • రాయలసీమలో భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్‌తో అభివృద్ధికి బాటలు
    • వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు 'జలధార' కార్యక్రమం ప్రారంభం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV