• చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ఏం అడిగారంటే!?
    Sun 18:27

    చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ఏం అడిగారంటే!?

    • సీఐడీ విచారణ సందర్భంగా వైద్య పరీక్షల నిర్వహణపై జడ్జి ఆరా
    • రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామన్న న్యాయమూర్తి
  • అకాల వర్షాల కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురు బలి
    Thu 08:48

    అకాల వర్షాల కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురు బలి

    • తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన అకాల వర్షాలు
    • వికారాబాద్‌లో పిడుగుపాటుకు 300 మేకలు మృత్యువాత
    • పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం, నేలకొరిగిన ఇళ్ల కప్పులు
    • రానున్న రెండు రోజులు కూడా భారీ వర్ష సూచన
  • ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు కీలక ఆదేశాలు
    Thu 08:31

    ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు కీలక ఆదేశాలు

    • ఇరాన్‌లోని గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి
    • ప్రతీకారంగా ఖతార్‌లోని గ్యాస్ కేంద్రంపై ఇరాన్ దాడి
    • ఇకపై దాడి చేయవద్దని ఇజ్రాయెల్‌ను ఆదేశించిన ట్రంప్
    • ఖతార్‌పై మళ్లీ దాడి చేస్తే సౌత్ పార్స్ ఫీల్డ్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
    • మధ్యప్రాచ్యంలో తాజా పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
  • ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. మృతదేహం రెండు ముక్కలుగా నరికివేత!
    Thu 08:27

    ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. మృతదేహం రెండు ముక్కలుగా నరికివేత!

    • మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి చెరువులో పడేసిన వైనం
    • అక్క కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
    • విచారణలో బయటపడిన నిందితుడి దారుణం
    • హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ ఘోరం
  • ఏపీ యువతకు ఉగాది కానుక.. 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్!
    Thu 08:13

    ఏపీ యువతకు ఉగాది కానుక.. 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్!

    • ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాల భర్తీ ప్రకటన
    • వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల
    • యువగళం పాదయాత్ర హామీని నెరవేర్చానన్న మంత్రి నారా లోకేశ్
    • ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన ఉంటుందని వెల్లడి
    • నైపుణ్య పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన
  • తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు?.. తుది జాబితాలో ముగ్గురు.. రేసులో ఒక మహిళ
    Thu 08:12

    తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు?.. తుది జాబితాలో ముగ్గురు.. రేసులో ఒక మహిళ

    • చివరి దశకు చేరిన తెలంగాణ నూతన డీజీపీ ఎంపిక ప్రక్రియ 
    • ముగ్గురు ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వానికి పంపిన యూపీఎస్సీ 
    • రేసులో సీవీ ఆనంద్, ఆప్టే వినాయక్, సౌమ్యా మిశ్రా
    • సౌమ్యా మిశ్రాను ఎంపిక చేస్తే రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా రికార్డు
    • సీవీ ఆనంద్‌కు అనుకూలంగా హైదరాబాద్ సీపీ సెంటిమెంట్
  • టిడ్కో ఇళ్లు రాని వారికి డబ్బు వాపస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Thu 08:03

    టిడ్కో ఇళ్లు రాని వారికి డబ్బు వాపస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • టిడ్కో ఇళ్లు కేటాయించని 83 వేల మందికి డబ్బు వాపస్
    • రూ.174 కోట్లు తిరిగి చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    • నిర్మాణం పూర్తయిన లక్ష టిడ్కో ఇళ్లకు త్వరలో గృహప్రవేశాలు
    • రాష్ట్రంలో మరో 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయం
    • పట్టణాల్లో ఇళ్లకు క్యూఆర్ కోడ్‌తో డోర్ నంబర్లు
  • పారిశ్రామిక విప్లవానికి కేంద్రం ముందడుగు... 100 'ప్లగ్-అండ్-ప్లే' పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    Thu 07:56

    పారిశ్రామిక విప్లవానికి కేంద్రం ముందడుగు... 100 'ప్లగ్-అండ్-ప్లే' పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

    • 'భవ్య' పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
    • దేశవ్యాప్తంగా 100 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు
    • రూ.33,660 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపు
    • ప్లగ్-అండ్-ప్లే విధానంతో పరిశ్రమల స్థాపన సులభతరం
    • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రధాన లక్ష్యం
  • ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఊహాగానాలకు తెరదించిన విజయ్
    Thu 07:33

    ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఊహాగానాలకు తెరదించిన విజయ్

    • ఎన్డీఏతో పొత్తు వార్తలను ఖండించిన నటుడు విజయ్
    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ
    • లౌకిక సామాజిక న్యాయంపై రాజీపడే ప్రసక్తే లేదని వెల్లడి
    • కొన్ని పార్టీలకు బీ-టీమ్‌గా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • ఇఫ్తార్ విందులో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన విజయ్
  • జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు: వైఎస్ షర్మిల
    Thu 07:20

    జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు: వైఎస్ షర్మిల

    • జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువులు అవసరం లేదని షర్మిల వ్యాఖ్య
    • వివేకాది గుండెపోటని సాక్షి టీవీనే ప్రచారం చేసిందని ఆరోపణ
    • బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన జగన్ నిలబడ్డారని విమర్శ
    • కడప ఎంపీ టికెట్ వివాదమే వివేకా హత్యకు కారణమని పునరుద్ఘాటన
    • కేసులో దోషులకు శిక్షపడేలా చూడాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి