Fri 13:40 హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు సీఐడీ తరపు వాదనలను సమర్థించిన హైకోర్టు కాసేపట్లో చంద్రబాబు కస్టడీపై తీర్పును వెలువరించనున్న ఏసీబీ కోర్టు Read full story
Tue 09:39 హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' అమెరికా నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు తమ పడవలు ధ్వంసమవలేదని ప్రకటించిన ఇరాన్ 15,000 మంది సైనికులతో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా Read full story
Tue 09:36 ఎమ్మెల్యేగా బరిలోకి త్రిష?.. విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..! తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి ప్రభంజనం రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన టీవీకే అధినేత విజయ్ విజయ్ వదిలేయనున్న తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేసే అవకాశం ఫలితాల వేళ విజయ్ ఇంటికి వెళ్లిన నటి త్రిష Read full story
Tue 09:20 భారత్ భారీ క్షిపణి ప్రయోగం.. బంగాళాఖాతంలో 3,550 కి.మీ. నో ఫ్లై జోన్! బంగాళాఖాతంలో భారీ క్షిపణి ప్రయోగానికి భారత్ సన్నాహాలు ఇది అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని ఊహాగానాలు ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు 'నోటమ్' జారీ భారత సైనిక సామర్థ్య ఆధునికీకరణలో కీలక ముందడుగు Read full story
Tue 09:10 సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు జహీరాబాద్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు తుల్జాపూర్ నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైన చేవెళ్ల వాసులు Read full story
Tue 09:06 ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ ఆకివీడు రామాలయ నిర్మాణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం చట్టవిరుద్ధమని వాదన నిర్మాణంపై స్టే విధించాలని కోరిన పిటిషనర్లు పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసిన న్యాయస్థానం Read full story
Tue 09:03 కేరళలోని ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్.. ఓటమి పాలైన పలువురు మంత్రులు, కీలక నేతలు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అఖండ విజయం ఐదు జిల్లాల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్న కాంగ్రెస్ కూటమి మూడు స్థానాలు గెలుచుకుని కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి యూడీఎఫ్ Read full story
Tue 08:56 విజయ్ గెలుపు ఈజీగా వచ్చింది కాదు.. ఆరు దశల పక్కా ప్రణాళిక.. తెరవెనుక వ్యూహం ఇదే! అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలతో క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌గా మార్పు 2021 స్థానిక ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయించి వ్యవస్థను పరీక్షించడం కార్పొరేట్ తరహా స్క్రీనింగ్‌తో అభిమానులను క్రమశిక్షణ గల క్యాడర్‌గా నిర్మాణం 'అనిల్' అనే గుర్తింపుతో ఉడుత సాయం నుంచి అధికారం వైపు ప్రయాణం Read full story
Tue 08:54 ఆడంబరం కాదు, ఆరోగ్యం... మారుతున్న లగ్జరీ ఇళ్ల ట్రెండ్! లగ్జరీ ఇళ్లలో సంపూర్ణ ఆరోగ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం ప్రకృతితో మమేకమయ్యేలా 'బయోఫిలిక్ డిజైన్'లకు విపరీతమైన ఆదరణ వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2029 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా ఒకవైపు సహజ రంగులు, మరోవైపు 'మోడరన్ గోథిక్' డార్క్ థీమ్స్ ట్రెండింగ్ Read full story
Tue 09:22 చర్లపల్లి-అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్ చర్లపల్లి - అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రతి గురువారం చర్లపల్లి నుంచి అనకాపల్లికి ప్రతి శనివారం అనకాపల్లి నుంచి చర్లపల్లికి ఈ ప్రత్యేక వీక్లీ టైన్ Read full story